ETV Bharat / bharat

మత విద్వేషం అత్యంత ప్రమాదకరం: రాహుల్​ - నాన్​కానా సాహిబ్ తాజా వార్తలు

పాక్​లోని నాన్​కానా సాహిబ్​ గురుద్వారాపై దాడి గర్హనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మత విద్వేషం ప్రమాదకరమైనదని.. ప్రేమ, పరస్పర గౌరవం ద్వారా దీనిని అధిగమించాలని ఆయన కోరారు.

NANKANA-RAHUL
NANKANA-RAHUL
author img

By

Published : Jan 4, 2020, 3:06 PM IST

Updated : Jan 5, 2020, 4:49 AM IST

మత విద్వేషం అత్యంత ప్రమాదకరం: రాహుల్​

పాకిస్థాన్​లోని నాన్​కానా సాహిబ్​ గురుద్వారాపై శుక్రవారం జరిగిన సామూహిక దాడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ దాడి తప్పుడు చర్య అంటూ ట్విట్టర్​ వేదికగా అభివర్ణించారు.

NANKANA-RAHUL
రాహుల్ గాంధీ ట్వీట్

"నాన్​కానా సాహెబ్​పై దాడి గర్హనీయం. కచ్చితంగా ఖండించాల్సిన విషయం. మత విద్వేషం ప్రమాదకరమైనది. ఇలాంటి పురాతనమైన విషపూరిత విధానానికి సరిహద్దులు ఉండవు. ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడమే దీనికి విరుగుడు. "

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఇదీ జరిగింది..

ఓ సిక్కు యువతిని అపహరించి హసన్​ అనే యువకుడు వివాహం చేసుకుని మతమార్పిడి చేయించాడు. బలవంతపు మతమార్పిడి కింద కేసు నమోదు చేసిన పోలీసులు హసన్​ను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా కొంతమంది మద్దతుతో హసన్ కుటుంబ సభ్యులు గురుద్వారాపై దాడికి యత్నించారు.

బుకాయిస్తోన్న పాక్​

పాక్​ మాత్రం గురుద్వారాపై ఎలాంటి దాడి జరగలేదని బుకాయిస్తోంది. అయితే 'నగర్​ కీర్తన్​' సమయంలో గురుద్వారాలోకి వెళ్లేందుకు సిక్కులను పాక్ ప్రభుత్వం ఈ రోజు అనుమతించలేదని అక్కడి మీడియా తెలిపింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. నాన్​కానా సాహిబ్​ను సిక్కుల మతగురువు గురునానక్​ జన్మస్థలంగా భావిస్తారు.

సిక్కుల ఆందోళన...

గురుద్వారాపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా సిక్కులు ఆందోళనకు దిగారు. దిల్లీలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అకాలీదళ్‌, దిల్లీ గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారీసంఖ్యలో సిక్కులు చేరుకోవడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..!

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA; PART MUST CREDIT MIMI BECKER-CH9
SHOTLIST:
MIMI BECKER-CHANNEL 9 - NO ACCESS AUSTRALIA/MUST CREDIT MIMI BECKER-CHANNEL 9
Mallacoota, Victoria - 3 January 2020
1. Pan of red sky, cars with headlights on
CHANNEL 10 - NO ACCESS AUSTRALIA
Mallacoota, Victoria - 4 January 2020
2. Pan on field with orange sky
3. Car driving away in orange smoke-filled air
4. Field with tree and orange sky
5. Various of tree branch with wind and orange sky
6. Lamp post with orange sky
AuBC - NO ACCESS AUSTRALIA
Batemans Bay, New South Wales - 4 January 2020
7. Various of cloud of smoke over houses and bay
8. Helicopter flying through smoke haze
9. Pan on field with orange sky
10. Plume of smoke over forest and houses
11. Emergency boat speeding on water
AuBC - NO ACCESS AUSTRALIA
Numbugga, New South Wales - 4 January 2020
12. Various of firefighters fighting spot fire with hose
13. Firefighter next to firetruck
14. Various of firefighters fighting spot fire with hose
15. Firetruck and 'Emergency Assembly point' sign in a field
STORYLINE:
Blood red skies could be seen over Mallacoota in the Australian state of Victoria as the country continued to be ravaged by devastating wildfires.
The navy has evacuated hundreds of residents from Mallacoota, while up to 4,000 people were temporarily stranded on beaches.
Firefighters worked to contain spot fires in the New South Wales town of Numbugga, while in Bateman's Bay houses could barely be seen through the thick smoke covering the sky.
The wildfires raging across Australia have prompted one of the largest evacuations in the country's history as what is already the worst season on record is likely to become even more devastating due to hot weather and strong winds.
Australia's prime minister called up about 3,000 reservists as the threat of wildfires escalated Saturday in at least three states with two more deaths, and strong winds and high temperatures were forecast to bring flames to populated areas including the suburbs of Sydney.
Scott Morrison said 23 deaths have been confirmed so far this summer, including the two in a blaze on a highway on Kangaroo Island off the coast of South Australia.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 5, 2020, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.