ETV Bharat / bharat

'కశ్మీర్​కు వస్తా.. ప్రజలను, జవాన్లను కలవనివ్వండి' - MALIK

జమ్ముకశ్మీర్​ గవర్నర్ మాలిక్​ ఆహ్వానాన్ని రాహుల్​ గాంధీ అంగీకరించారు. కశ్మీర్​లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్వీట్​ చేశారు. తనకు ఇవ్వాలనుకున్న విమానం బదులు.. ప్రజలతో కలిసే స్వేచ్ఛను ఇవ్వాలని మాలిక్​కు విజ్ఞప్తి చేశారు.

'కశ్మీర్​కు వస్తా.. ప్రజలను, జవాన్లను కలవనివ్వండి'
author img

By

Published : Aug 13, 2019, 1:39 PM IST

Updated : Sep 26, 2019, 8:51 PM IST

'కశ్మీర్​కు వస్తా.. ప్రజలను, జవాన్లను కలవనివ్వండి'

జమ్ముకశ్మీర్​లో పర్యటించాలన్న ఆ రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ ఆహ్వానాన్ని రాహుల్​ గాంధీ స్వీకరించారు. విపక్ష బృందంతో కలిసి కశ్మీర్​లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు ట్వీట్​ చేశారు.

RAHUL ACCEPTS JK GOVERNOR'S INVITATION TO VISIT STATE
రాహుల్​ ట్వీట్​

"జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో పర్యటించాలన్న మీ ఆహ్వానాన్ని విపక్ష బృందంతో కలిసి నేను స్వీకరిస్తున్నా. మాకు విమానం అవసరం లేదు. కానీ రాష్ట్రంలో పర్యటించి అక్కడి ప్రజలు, సైనికులు, ముఖ్య నేతలను కలిసే స్వేచ్ఛను ఇవ్వండి."
--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

జమ్ముకశ్మీర్​లో హింసాత్మక వాతావరణం నెలకొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయని శనివారం రాహుల్​ గాంధీ తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మాలిక్​.. కశ్మీర్​ పరిస్థితుల్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి ఆహ్వానించారు. అందుకు రాహుల్​ కోసం ప్రత్యేకంగా విమానం పంపుతామన్నారు గవర్నర్. దీనిపై రాహుల్ స్పందించారు.

ఇదీ చూడండి:- 'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్​ రండి!'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 26, 2019, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.