ETV Bharat / bharat

ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'! - rafale fighter jets france to india

అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు దాదాపు 30 వేల అడుగుల ఎత్తున... ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ విమానాలు బుధవారం.. భారత్ చేరనున్నాయి.

Rafale fighter jets being refuelled mid-air on their way to Ambala from France.
ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'!
author img

By

Published : Jul 28, 2020, 6:22 PM IST

ఫ్రాన్స్‌ నుంచి.. భారత్‌కు బయలుదేరిన అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు... ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకొన్నాయి.

Rafale fighter jets being refuelled mid-air on their way to Ambala from France.
ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'!

సోమవారం బయల్దేరిన రఫేల్ విమానాలు మార్గ మధ్యలో.. అబుదాబి సమీపంలోని అల్-దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఇంధనం కోసం ఆగనున్నట్లు, తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ అవసరం లేకుండా ఆకాశ మార్గంలో 30 వేల అడుగుల ఎత్తున ఇంధనాన్ని నింపుకొని ఔరా అనిపించాయి. ఈ మేరకు రఫేల్ విమానాలు తిరిగి సొంత గూటికి చేర్చడానికి సహకరించిన ఫ్రెంచ్ వాయు సేనను అభినందించింది భారత వాయు దళం.

రఫేల్‌ విమానాలు... దాదాపు 7వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి బుధవారం... హరియాణాలోని అంబాలాకు చేరుకోనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.