ETV Bharat / bharat

'రాహుల్.. రఫేల్​పై అబద్ధాలు చెప్పడం మానెయ్​​'

రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాహుల్ గాంధీ వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. రాహుల్ చెప్పిన మాటలు సుప్రీం ఉత్తర్వుల్లో ఎక్కడున్నాయో చూపించాలని డిమాండ్ చేశారు.

'రాహుల్.. రఫేల్​పై అబద్ధాలు చెప్పడం మానెయ్​​'
author img

By

Published : Apr 10, 2019, 9:01 PM IST

రఫేల్ ఒప్పందంలో ప్రధాని అవినీతికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు చెప్పిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్​. సుప్రీం వ్యాఖ్యలను వక్రీకరించి చెప్పి రాహుల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తర్వులను పూర్తిగా చదవడం కూడా రాహల్​కు రాదని అన్నారు నిర్మల. రఫేల్​ ఒప్పందంపై ప్రజలను తరచూ రాహుల్​ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

రఫేల్​పై రివ్యూ కోసం పిటిషనర్లు పొందుపరిచిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై మాత్రమే కోర్టు అదేశాలున్నాయని వివరణ ఇచ్చారు నిర్మల.

కుటుంబ సభ్యుల సమక్షంలో అమేఠీలో నామపత్రాలు దాఖలు చేసిన రాహుల్​ను... అగస్టా వెస్ట్​లాండ్​ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్​తో పోల్చారు నిర్మల.

మీడియాతో మాట్లాడుతున్న నిర్మల

" ముందు సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదవండి. ఆ రెండు మాటలు ఎక్కడున్నాయో చూపించండి. కోర్టు ఉత్తర్వుల్లో ఆ వ్యాఖ్యలు ఎక్కడున్నాయి. ఒకరు ఇంకొకరికి రూ.30వేల కోట్లు ఇచ్చారని కోర్టు అంగీకరించిందన్నారు. ఎక్కడ అంగీకరించింది. తీర్పులో కోర్టు చెప్పని అంశాలను వక్రీకరించి చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధాన మంత్రిని చర్చకు రమ్మంటున్నారా. అబద్ధాలు చెప్పడం మానెయ్​. తీర్పు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కానేకాదు. ఇప్పుడు అసలు వాస్తవాలేంటో తెలుస్తాయి. కాంగ్రెస్​కు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది.​ "
-నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి

ఇదీ చూడండి: 'మోదీ.. రఫేల్ విచారణ ఎదుర్కోక తప్పదు'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jubilee Stadium, Sydney, Australia - 10th April 2019
Sydney FC (blue), Shanghai SIPG (red)
1. 00:00 teams walkout
First Half
2. 00:12 GOAL SYDNEY FC - (22) Siem de Jong scores on left footed shot into bottom left corner in 3rd minute, 1-0 Sydney FC   
3. 00:27 replays
4. 00:40 GOAL SHANGHAI SIPG (11) Lu Wenjun header from the centre of the box, assisted by Oscar in the 27th minute, 1-1
5. 00:52 replays
6. 01:02 PENALTY - Sydney FC awarded penalty for handball on Shanghai SIPG (28) He Guan in the 30th minute
7. 01:14 replay of handball
8. 01:21 GOAL SYDNEY FC - (9) Adam Le Fondre converts penalty kick in 32nd minute, 2-1 Sydney FC
9. 01:34 GOAL SHANGHAI SIPG - (21) Yu Hai header from the right side of the six yard box, assisted by Hulk in the 36th minute
10. 01:51 replays
Second Half
11. 02:04 GOAL SYDNEY FC - (14) Alex Brosque tips in rebound of Reza Ghooochannejhad header in 84th minute, 3-2 Sydney FC
12. 02:17 replays
13. 02:31 GOAL SHANGHAI SIPG - (9) Elkeson scores off break in the 89th minute, 3-3  
14. 02:50 replays   
SOURCE: Lagardere Sports
   
DURATION: 03:05  
   
STORYLINE:
An 89th minute equaliser by Elkeson gave Shanghai SIPG a 3-3 draw away to Sydney FC in their AFC Champions League Group H match Wednesday in Sydney.
In a back and forth match, Sydney opened in the 3rd minute through Siem de Jong, but were bck level after Shanghai's Lu Wenjun buried a header in the to make it 1-1.
After a Adam Le Fondre penalty gave Sydney back the lead at the half hour mark, Shanghais Yu Hai scored in the 36th minute as the match went to halftime deadlocked at 2-2.
Sydney then appeared to be set to claim its first Group H win after Alex Brosque put the Sky Blues back in front 3-2 on 84 minutes, but Elkeson's strike seconds from stoppage time denied the hosts the full three points.
Sydney FC now travel to Shanghai for the return match on April 23rd still in search of their first win.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.