ETV Bharat / bharat

చిన్నారి వైద్యానికి.. ప్రియాంక ప్రత్యేక విమానం

రెండేళ్ల చిన్నారిని అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రి చేర్చేందుకు ప్రత్యేక జెట్​ విమనాన్ని ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. బ్రెయిన్ ట్యూమర్​​తో బాధపడుతున్న పాపను చికిత్స నిమిత్తం అలహాబాద్​ నుంచి దిల్లీలోని ఎయిమ్స్​కు తీసుకెళ్లారు కాంగ్రెస్ నేతలు.

చిన్నారి వైద్యానికి.. ప్రియాంక ప్రత్యేక విమానం
author img

By

Published : May 13, 2019, 10:32 PM IST

Updated : May 13, 2019, 10:47 PM IST

చిన్నారి వైద్యానికి.. ప్రియాంక ప్రత్యేక విమానం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతోన్న రెండేళ్ల చిన్నారిని అలహాబాద్​ నుంచి దిల్లీలోని ఎయిమ్స్​ అసుపత్రికి తీసుకెళ్లేందుకు శుక్రవారం ప్రత్యేక జెట్​ విమానాన్ని ఏర్పాటు చేశారు ప్రియాంక. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో రెండేళ్ల పాపకు గత కొద్ది రోజలుగా చికిత్స అందించారు వైద్యులు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, బతికే అవకాశాలు లేవని చెప్పారు.

ప్రయాగ్​రాజ్​లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న కాంగ్రెస్​ నేత రాజీవ్​ శుక్లా ఈ విషయాన్ని ప్రియాంక దృష్టికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం పాపను దిల్లీలోని ఆసుపత్రికి తరలించేందుకు సాయం అందించాలని కోరారు.

శుక్లా వినతికి వెంటనే స్పందించారు ప్రియాంక. పాపతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేక జెట్​ విమానంలో దిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు హార్దిక్ పటేల్​, అజారుద్దీన్​లు వాళ్లతో పాటు దిల్లీ చేరుకున్నారు. పాపకు వైద్యులు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : 'అర్హత పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు'

New Delhi, May 13 (ANI): The much-anticipated trailer of 'Kabir Singh' is finally here and it is everything you expect from a trailer of a power-packed Hindi film. The highlight of this trailer is undoubtedly Shahid Kapoor - a hopeless rebel - who steals the show and leaves you wanting for more. From powerful background music that compliments the speed of the heated trailer to Shahid's intense, wild and hot-blooded character, the 2.43-minute long trailer features it all. The trailer opens with Kabir Singh (Shahid), a self-destruction alcoholic and drug-addict doctor with major anger management issues, trying to forget Preeti, his former partner. The second half of the trailer features the saner and softer version of Kabir Singh. This part of the video shows how Kabir and Preeti fall in love. The trailer ends with Shahid's character stating that he is "not a rebel without a cause". The movie is the Hindi remake of Telugu hit 'Arjun Reddy'. While the 'Padmaavat' star plays the lead character in the film, Kiara Advani, who was recently seen in Netflix's 'Lust Stories,' essays the role of 'Preeti'. The original blockbuster starred Vijay Deverakonda and Shalini Pandey. When the teaser of 'Kabir Singh' dropped online, Vijay took to twitter to appreciate Shahid's look. The film is directed by Sandeep Reddy Vanga and produced by Bhushan Kumar, Murad Khetani, Krishan Kumar, and Ashwin Varde. It will hit the big screens on June 21.

Last Updated : May 13, 2019, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.