ETV Bharat / bharat

"ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయండి" - హార్దిక్​

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయ ర్యాలీలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

"ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయండి"
author img

By

Published : Mar 12, 2019, 5:58 PM IST

Updated : Mar 12, 2019, 9:29 PM IST

గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. పార్టీ పదవి చేపట్టిన తర్వాత తొలి రాజకీయ ర్యాలీలో ప్రసంగించిన ప్రియాంక... నిరుద్యోగ సమస్యను అస్త్రంగా చేసుకుని ప్రధాని మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ ఇలాఖా అయిన గుజరాత్​లోని గాంధీనగర్​లో జరిగిన ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, ఏఐసీసీ చైర్​పర్సన్​ సోనియా గాంధీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

రానున్న రెండు నెలలు దేశానికి ఎంతో ముఖ్యమని, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు నిలదీయాలని ఆమె అన్నారు.

బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రియాంకా గాంధీ

"బాగా ఆలోచించి ఈసారి ఎన్నికల్లో ఓటు వేయండి. హామీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయని... మీ ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లడేవారిని, హామీలు ఇచ్చేవారిని అడగండి. 15 లక్షలు మీ ఖాతాలో వేస్తామన్న వారిని ఆ ధనం ఏమైందని అడగండి. ఎప్పుడూ మహిళల భద్రత గురించి మాట్లాడతారు. కానీ ఈ నాలుగేళ్లలో మహిళల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈ సారి ఎన్నికల్లో సరైన ప్రశ్నలు అడగండి."
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

తొలిసారి...

కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతందేశ పరిస్థితిని చూస్తేబాధ కలుగుతోందనిగాంధీనగర్​లో జరిగిన ర్యాలీలో ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభించిన (సబర్మతీ ఆశ్రమం) ప్రదేశంలో ప్రసంగించడం గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు.

కాంగ్రెస్​ గూటికి హార్దిక్​ పటేల్​...

రాహుల్​ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు పాటీదార్ల​ ఉద్యమ నేత హర్దిక్​ పటేల్. ఆరు కోట్ల గుజరాత్​ ప్రజల అభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్టు హర్దిక్​ స్పష్టం చేశారు. గాంధీనగర్​లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న హార్దిక్​... రానున్న లోక్​సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి సన్నద్ధమవ్వాలని ​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS VIA AGENCY POOL (AFP) - AP CLIENTS ONLY
Djibouti - 12 March 2019
1. Wide of French President Emmanuel Macron and Djibouti President Ismail Omar Guelleh in meeting
2. Mid of Macron, pan to Omar Guelleh
STORYLINE:
French President Emmanuel Macron held talks with his Djiboutian counterpart Ismail Omar Guelleh on Tuesday.
The two leaders are scheduled to hold a joint news conference later before Macron visits a French military base in the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 12, 2019, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.