ETV Bharat / bharat

హనుమాన్​గఢీలో మోదీ ప్రత్యేక పూజలు - అయోధ్య భూమి పూజ లైవ్

రామ జన్మభూమిలో భూమిపూజకు ముందు అయోధ్య హనుమాన్​గఢీలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ayodhya pooja news
హనుమాన్​గఢీలో పూజలు చేసిన మోదీ
author img

By

Published : Aug 5, 2020, 12:12 PM IST

Updated : Aug 5, 2020, 1:21 PM IST

హనుమాన్​గఢీలో మోదీ ప్రత్యేక పూజలు

అయోధ్యలో 10వ శతాబ్దం నాటి హనుమాన్​గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో కలిసి అంజన్నను దర్శించుకున్నారు.

ayodhya pooja news
హనుమాన్​గఢీ ఆలయంలో మోదీ
ayodhya pooja news
అంజన్నకు మొక్కుతున్న మోదీ

హనుమాన్​గఢీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గడ్డిన్​షీన్​ ప్రేమదాస్​ మహారాజ్​ మోదీకి తలపాగా, వెండి ముకుటం,శాలువా ఇచ్చి, ఆశీర్వదించారు.

పూజల అనంతరం రామజన్మభూమికి వెళ్లారు మోదీ.

ayodhya pooja news
హనుమాన్​ సన్నిధిలో మోదీ, యోగి ఆదిత్యనాథ్​
ayodhya pooja news
బహూకరించిన వెండి ముకుటంతో మోదీ

Last Updated : Aug 5, 2020, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.