ETV Bharat / bharat

సర్దార్​ పటేల్​కు ప్రముఖుల నివాళి - దిల్లీ లెఫ్ట్​నెంట గవర్నర్

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశానికి పటేల్​ చేసిన సేవలను స్మరించుకున్నారు.

President_Sardar patel
సర్ధార్​ పటేల్​కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి
author img

By

Published : Oct 31, 2020, 8:55 AM IST

పటేల్​కు నివాళి

సర్ధార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిల్లీ లెఫ్టి​నెంట్ గవర్నర్ అనిల్​ బైజల్.. పటేల్​ సేవలను స్మరించుకున్నారు.

  • Delhi: President Ram Nath Kovind, Vice-President M Venkaiah Naidu, Union Home Minister Amit Shah and LG Anil Baijal pay tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary pic.twitter.com/XAGFsPWJTf

    — ANI (@ANI) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:హైటెక్​ యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.