ETV Bharat / bharat

కరోనా నిధికి రూ. 10వేలు విరాళమిచ్చిన భిక్షగాడు - Corona donation in Tamilnadu

తమిళనాడుకు చెందిన ఓ యాచకుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులను చూసి చలించిపోయాడు. తన వంతుగా రూ.10 వేలు కరోనా ఉపశమన నిధికి విరాళంగా ఇచ్చాడు. రాష్ట్రంలోని మధురై జిల్లాకు చెందిన పూల్​పాండ్యన్​... ఆ జిల్లా పాలనాధికారి టీజీ వినయ్​కు ఆ మొత్తాన్ని అందించాడు.

Poolpandiyan, an alms seeker in Madurai gave Rs 10,000 to District Collector as donation to corona relief fund
కరోనా నిధికు రూ. 10వేలు విరాళం ఇచ్చిన యాచకుడు
author img

By

Published : May 18, 2020, 9:57 PM IST

పూల్​పాండ్యన్...​ తమిళనాడులోని మధురై జిల్లాలో ఓ యాచకుడు. తన ఆకలి తీర్చుకోవాలంటే నలుగురి దగ్గర చేయి చాచాల్సిందే. తెల్లవారి లేస్తే ఆహారం దొరుకుతుందో లేదో అన్న బెంగ తప్పదు. అయినా నలుగురూ ఇచ్చిన రూపాయి రూపాయి కూడబెట్టి.. రూ.10వేలు దాచాడు​.

Poolpandiyan, an alms seeker in Madurai gave Rs 10,000 to District Collector as donation to corona relief fund
కరోనా నిధికు రూ. 10వేలు విరాళం ఇచ్చిన యాచకుడు

ఆ డబ్బును ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి.. చదువుకోలేని వారికి విరాళంగా ఇవ్వాలనుకున్నాడు పాండ్యన్. కానీ మహమ్మారి కరోనా పరిస్థితులను తారుమారు చేసింది. మనసు చలించిపోయిన పాండ్యన్.. ఆ డబ్బును కరోనా ఉపశమ నిధికి ఇచ్చాడు. స్వయంగా జిల్లా పాలనాధికారికి ఆ మొత్తాన్ని అందించాడు.

"ఈ డబ్బులను చదువు కోసం విరాళంగా ఇవ్వాలనుకున్నాను. కానీ రాష్ట్రంలో మహమ్మారి సమస్య పెద్దదిగా తయారైంది. అందుకే కరోనా ఉపశమ నిధికి అందజేశాను." -పూల్​పాండ్యన్

ఇదీ చూడండి: తండ్రిని సైకిల్​పై 1300 కి.మీ తొక్కిన కూతురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.