పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు నిరవ్ మోదీ బ్రిటన్‌లో తలదాచుకుంటున్నాడన్న వార్తాల నేపథ్యంలో భాజపాపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. బ్యాంకుల నుంచి 23 వేల కోట్లు దోచుకుని ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరవ్ దేశం నుంచి పరారయ్యాడని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.
నిరవ్ 75 కోట్ల భవనంలో ఉంటూ, రూ.10 వేల జాకెట్ వేసుకుంటున్నాడని ఆరోపించారు. ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లో స్థిరపడే పథకాన్ని ప్రధాని మోదీ నడుపుతున్నారంటూ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
Pl watch Trailor-
— Randeep Singh Surjewala (@rssurjewala) March 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A day in the life of ‘Poster Boy’ for ‘Bank Fraudsters Settlement Scheme abroad’!
Director & Producer- Narender Modi!
Editor- Arun Jaitley!
Script Writer- ED & CBI!
Production Cost- ₹23,000Cr!
Financed by- Indian Banks!
मोदी है तो मुमकिन है!!! https://t.co/NdzDzq0JXM
">Pl watch Trailor-
— Randeep Singh Surjewala (@rssurjewala) March 9, 2019

मोदी है तो मुमकिन है!!! https://t.co/NdzDzq0JXMPl watch Trailor-
— Randeep Singh Surjewala (@rssurjewala) March 9, 2019
A day in the life of ‘Poster Boy’ for ‘Bank Fraudsters Settlement Scheme abroad’!
Director & Producer- Narender Modi!
Editor- Arun Jaitley!
Script Writer- ED & CBI!
Production Cost- ₹23,000Cr!
Financed by- Indian Banks!
मोदी है तो मुमकिन है!!! https://t.co/NdzDzq0JXM
ఇదీ చూడండీ... 'ఇద్దరు మోదీలకు భేదం లేదు'