ETV Bharat / bharat

'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఫొని తుపానును ఎదుర్కోవడానికి చేపట్టిన సన్నాహక చర్యలు, తీసుకోవాల్సిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు మోదీ.

author img

By

Published : May 2, 2019, 5:20 PM IST

Updated : May 2, 2019, 6:09 PM IST

'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష
'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

ఫొని తుపానుపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తుపాను పయనించే మార్గం, చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్​ఎఫ్​, సైనిక దళాలను సహాయక చర్యల కోసం వినియోగించాలని నిర్ణయించారు.

తాగునీరు, విద్యుత్​, టెలికాం సేవలను పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మోదీ సూచించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు మోదీ నిర్దేశించారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేబినెట్​ సెక్రటరీ, ఇతర ముఖ్య అధికారులు, ఐఎండీ, ఎన్డీఆర్​ఎఫ్​, ఎన్​డీఎమ్​ఏ, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

ఫొని తుపాను రేపు ఒడిశాలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 8 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఫొని టెర్రర్​: ఒడిశాలో 8లక్షల మంది తరలింపు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ITALIAN PRESIDENT'S OFFICE HANDOUT - AP CLIENTS ONLY
Paris - 2 May 2019
1. Italian President Sergio Mattarella getting out of car and greeting official
2. Mattarella looking at Notre Dame
3. Various of a worker showing Mattarella various floor plans of Notre Dame
4. Tilt-down of Notre Dame's exterior
5. Close-up of Mattarella
6. Tilt-down of Notre Dame's exterior
7. SOUNDBITE (Italian) Sergio Mattarella, Italian President:
"The firefighters deserve the recognition of all of Europe because they displayed professional skills and great courage."
8. Mid of Notre Dame
9. SOUNDBITE (Italian) Sergio Mattarella, Italian President:
"I am here as witness to the great friendship between Italy and France, and here at Notre Dame because it's a true archive of memory, all the events in France from 1200 (AD) have passed through here. And in this Cathedral, it has the mirror of many parts of the civilisation and the history of Europe. This can explain why in Italy, in the hours during the fire, it was followed with both anguish and affection, also because France and Italy share a great sensitivity towards our cultural patrimony."
10. Mattarella walking
11. SOUNDBITE (Italian) Sergio Mattarella, Italian President:
"For me personally and for all of those who visited Notre Dame many times, it is a moment of great concern and also emotion. Knowing that is was saved by firefighters calls for great recognition of their efforts."
12. Mattarella walking toward Notre Dame
13. Tilt-down from Notre Dame to Mattarella and entourage leaving
14. Mattarella and entourage leaving
15. Mattarella getting in car with Notre Dame in background
STORYLINE:
Italian President Sergio Mattarella visited the badly damaged Cathedral of Notre Dame in Paris on Thursday and praised the work of the firefighters for saving a large part of the facade and the towers.
Mattarella is in France to participate in a ceremony with French President Emmannuel Macron, celebrating the 500th anniversary of the death of Italian artist and scientific genius Leonardo Da Vinci.
Mattarella used his visit to the French capital to call for the recognition of the fireighters who responded to the blaze on April 15.
"The firefighters deserve the recognition of all of Europe because they displayed professional skills and great courage," Mattarella said.
President Macron has said that the 850-year-old church will be restored, after large parts of it were destroyed from a fire which broke out beneath the roof of the cathedral.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 2, 2019, 6:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.