ETV Bharat / bharat

భాజపా 2.0: ఆరునెలల పాలనపై ప్రధాని మోదీ సమీక్ష - PM Review on his govt 6 months performance in second tenure

భాజపా 2.0 సర్కారు ఆరు నెలల పాలనపై మంత్రిమండలి సమావేశంలో సమీక్షించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ శాఖల పనితీరును ఈ భేటీలో సమీక్షించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

PM Review on his govt 6 months performance in second tenure
భాజపా 2.0: ఆరునెలల పాలనపై ప్రధాని మోదీ సమీక్ష
author img

By

Published : Dec 22, 2019, 5:31 AM IST

నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ముగిసిన సందర్భంగా పాలన సమీక్ష నిర్వహించారు ప్రధాని. గత ఆరునెలల పాలనలో వివిధ శాఖల పనితీరుపై ఆయా శాఖల మంత్రులు, ప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో అమాత్యుల పనితీరును మోదీ సమీక్షించారు.

కేంద్రమంత్రుల ప్రెజెంటేషన్

ఈ సందర్భంగా తమశాఖల పనితీరును, ప్రగతిని, తీసుకున్న నిర్ణయాలను తెలియజేసేలా కేంద్రమంత్రులు ప్రధానికి ప్రజెంటేషన్‌ రూపంలో వివరించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ.. కేంద్ర మంత్రిమండలి భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చూడండి : ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిపులి!

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 21 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1953: Ivory Coast Macron Health AP Clients Only 4245875
Macron meets health workers in Ivory Coast
AP-APTN-1939: US Las Vegas Fire 2 Must credit KVVU; No access Las Vegas market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4245874
Fire in Las Vegas apartment complex kills 6
AP-APTN-1935: Lebanon PM AP Clients Only 4245872
Lebanon's PM designate holds talks on new govt
AP-APTN-1925: US Las Vegas Fire Must credit KTNV; No access Las Vegas market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4245871
Fire in Las Vegas apartment complex kills 6
AP-APTN-1908: Italy High Tide No access Italy 4245870
High tide in Venice after recent floods
AP-APTN-1852: Lebanon Christmas Tree AP Clients Only 4245869
Christmas tree in Beirut made of protest banners
AP-APTN-1831: Romania Revolution Anniversary AP Clients Only 4245868
Eve of 30 years since fall of communism in Romania
AP-APTN-1817: Ivory Coast Macron President 2 AP Clients Only 4245867
Macron meets Ivory Coast President Ouattara
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.