ETV Bharat / bharat

శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం - శివమొగ్గ జిల్లా దుర్ఘటన

కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

pm, karnataka, explosion
శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
author img

By

Published : Jan 22, 2021, 9:29 AM IST

కర్ణాటక శివమొగ్గ పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని స్పష్టం చేశారు.

  • Pained by the loss of lives in Shivamogga. Condolences to the bereaved families. Praying that the injured recover soon. The State Government is providing all possible assistance to the affected: PM @narendramodi

    — PMO India (@PMOIndia) January 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం ట్వీట్..

పేలుడు ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు.

గురువారం అర్థరాత్రి జరిగిన ఈ పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి : నేడు సీడబ్ల్యూసీ భేటీ.. పార్టీ అధ్యక్ష ఎన్నికే అజెండా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.