ETV Bharat / bharat

ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్​ ఖాతా హ్యాక్​

ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత వెబ్​సైట్​కు అనుసంధానమైన ట్విట్టర్ ఖాతా హ్యాక్​కు గురైంది. ఆయన ట్విట్టర్​ నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా పీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ట్వీట్ చేశారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Sep 3, 2020, 6:26 AM IST

ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను గురువారం హ్యాక్ చేశారు. ఆయన ఖాతా నుంచి క్రిప్టోకరెన్సీకి సంబంధించిన నకిలీ ట్వీట్లను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జాన్​విక్​ అనే యూజర్​ మోదీ ట్విట్టర్​ను హ్యాక్ చేసినట్లు ప్రకటించాడు. గుర్తించిన అధికారులు వెంటనే ఆ ట్వీట్లను తొలగించారు.

ఆయన ట్విట్టర్​లో ఖాతాను హ్యాక్​ చేసిన దుండగులు.. పీఎం సహాయనిధికి విరాళం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

PM Modi
హ్యాక్​ అయిన మోదీ ట్విట్టర్​ ఖాతా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.