ETV Bharat / bharat

సోనియా గాంధీకి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు - 73వ ఏట అడుగుపెట్టిన సోనియాగాంధీ

73వ వసంతంలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. అయితే దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఈసారి సోనియా పుట్టిన రోడు వేడుకలకు దూరంగా ఉన్నారు.

PM Modi wishes Sonia Gandhi on her birthday
సోనియా గాంధీకి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
author img

By

Published : Dec 9, 2019, 11:56 AM IST

Updated : Dec 9, 2019, 3:25 PM IST

సోనియా గాంధీకి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

"సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని నేను ప్రార్థిస్తున్నాను."
- నరేంద్ర మోదీ ట్వీట్​

PM Modi wishes Sonia Gandhi on her birthday
సోనియా గాంధీకి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

73వ వసంతంలోకి సోనియా

దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఈసారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు సోనియాగాంధీ. అయితే ఆమెకు పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

"సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియా గాంధీ ఆదర్శప్రాయమైన నడవడిక... పార్టీ నేతలను ప్రభావితం చేస్తోంది. ఆమె బలం, గౌరవం, కరుణ, దయ మమ్మల్ని ఐక్యం చేసి దృఢంగా మార్చాయి. సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు."
- కాంగ్రెస్ ట్వీట్​

congress wishes Sonia Gandhi on her birthday
సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుమారి షెల్జా, మనీష్​ తివారీ, రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్​ పైలట్​, మిలింద్ దేవరా, మహిళా కాంగ్రెస్ సారథి​ సుష్మితా దేవ్​, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్​ సహా పలువురు నేతలు సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: నీటిపై తేలియాడుతూ 'గురూజీ' యోగా విన్యాసాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 9 December 2019
1. Various of riot police patrolling in Mongkok
2. Various of police checking people's identification cards
3. Police walking next to bus that stopped on a main street as protesters attempted to stop bus
4. Various of police guarding bus
5. Police standing in line on foothpath
6. Pull-out of bus driving away
7. Wide of pedestrians
STORYLINE:
Police patrols were beefed up in Hong Kong on Monday as protesters call for a general strike and plan to disrupt morning rush hour traffic.
The increase in security was made after hundreds of thousands of marchers crammed streets in the semi-autonomous territory a day earlier as part of ongoing anti-government protests, which surpassed the half-year mark.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 9, 2019, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.