ETV Bharat / bharat

రెండోసారి ప్రధానిగా తొలి విదేశీ పర్యటన అక్కడే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన తేదీ ఖరారైంది. మోదీ ఈ నెల 8న తొలుత మాల్దీవుల్లో, 9న శ్రీలంకలో పర్యటిస్తారు. ప్రధాని పర్యటన వివరాలను విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.

author img

By

Published : Jun 3, 2019, 8:34 PM IST

Updated : Jun 3, 2019, 11:57 PM IST

రెండోసారి ప్రధానిగా తొలి విదేశీ పర్యటన అక్కడే
మాల్దీవులు, శ్రీలంకలో ప్రధాని పర్యటన

రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన తేదీ ఖరారైంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నెల 8,9 తేదీల్లో మాల్దీవులు, శ్రీలంకలో మోదీ పర్యటిస్తారని వెల్లడించింది. పొరుగు దేశాలకు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యతను ఈ పర్యటనలు ప్రతిబింబిస్తాయని స్పష్టం చేసింది విదేశాంగ శాఖ.

"అధ్యక్షుల ఆహ్వానం మేరకు మాల్దీవులు, శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఈ పర్యటనలు ఆ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిని సమీక్షించడానికి ఉపయోగపడతాయి."
--- విదేశాంగ శాఖ.

మాల్దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు. ఈ మేరకు మాల్దీవుల పార్లమెంటు ఇప్పటికే ప్రసంగానికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.

ఇదీ చూడండి: 'బ్యాలెట్​ పేపర్లకై విపక్ష పార్టీలు డిమాండ్​ చేయాలి'

AP Video Delivery Log - 1300 GMT Horizons
Monday, 3 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1118: HZ Bangladesh Ramadan National Mosque AP Clients Only 4212116
Thousands pray daily at the famous national mosque REPLAY
AP-APTN-1038: HZ US DDay Veteran AP Clients Only / Part must credit: Let Freedom Ring 4213569
D-Day vet urges young to remember sacrifice of the dead
AP-APTN-0900: HZ Australia Recycling No access Australia 4213911
Recycling centre provides jobs for marginalised
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 3, 2019, 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.