ETV Bharat / bharat

మోదీకి 'గేట్స్​' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్

author img

By

Published : Sep 2, 2019, 11:11 PM IST

Updated : Sep 29, 2019, 5:41 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్​ అభియాన్'​కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వినూత్న ఆలోచనకు బిల్​ మిలిందా గేట్స్​ పురస్కారం వరించింది.

మోదీ

ప్రధాని నరేంద్రమోదీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. పారిశుద్ధ్యం, ఆరోగ్యం లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛభారత్​ కార్యక్రమానికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. మోదీకి మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్​ స్థాపించిన 'బిల్​ మిలిందా గేట్స్​ ఫౌండేషన్' అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్రసింగ్​ వెల్లడించారు.

"మరో అవార్డు.. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. మోదీ ఆలోచనలు, వివిధ అంశాల్లో చొరవకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్​కు..​ బిల్​ మిలిందా గేట్స్​ ఫౌండేషన్​ పురస్కారం వరించింది. ఈ నెలలో అమెరికాలో పర్యటనలో మోదీకి ఈ అవార్డును అందజేస్తారు."

-జితేంద్ర సింగ్, పీఎంఓ సహాయమంత్రి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Old Trafford, Manchester, England, UK. 2nd September, 2019
1. 00:00 Ben Stokes goes into nets
2. 00:09 Stokes batting
3. 00:26 Wide of batting practice in nets
4. 00:32 Bowler Jofra Archer
5. 00:42 Trevor Bayliss looks on
6. 00:48 Archer bowling
7. 00:58 Stuart Broad bowling
8. 01:08 Broad in nets
9. 01:17 Joe Denly batting
10. 01:32 Jason Roy in nets
11. 01:48 Captain Joe Root batting
SOURCE: SNTV
DURATION: 02:07
STORYLINE:
England held a light training session at Old Trafford in Manchester on Monday, two days before the start of the Fourth Ashes Test against Australia.
Home fans will be looking for more heroics from Ben Stokes, who almost single-handedly hauled England back into the series in what has become known as the 'Miracle of Headingley' in the 3rd Test.
And attention will be focused on England quick Jofra Archer, as he gets the chance to renew his battle with Australia's star batsman, Steve Smith.
Smith missed the Headingley defeat with concussion after being hit by an Archer bouncer in the 2nd Test at Lord's.
England have also tweaked their batting order, with Joe Denly promoted to open the batting with Rory Burns.
His place at number four will be taken by Jason Roy, following his difficulties facing the new ball.
Roy has scored just 57 runs in six innings at the top of the order.
Last Updated : Sep 29, 2019, 5:41 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.