ETV Bharat / bharat

ఈ నెల 23న యూఏఈకి ప్రధాని మోదీ - బహ్రెయిన్​

ప్రధాని మోదీ యూఏఈ, బహ్రెయిన్ దేశాల​ పర్యటన ఈ నెల 23న ప్రారంభంకానుంది. యూఏఈలో 'ఆర్డర్​ ఆఫ్​ జయిద్​' అవార్డును స్వీకరించనున్నారు మోదీ. అగ్రనేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

ఈ నెల 23న యూఏఈకి ప్రధాని మోదీ
author img

By

Published : Aug 18, 2019, 11:41 PM IST

Updated : Sep 27, 2019, 11:16 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి యూఏఈ, బహ్రెయిన్​​ దేశాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండు దేశాలకు చెందిన అగ్రనేతలతో ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై చర్చించనున్నారు మోదీ. ఈ పర్యటన వివరాలను విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది.

ఆర్డర్​ ఆఫ్​ జయిద్​ పురస్కారం...

ప్రధాని తొలుత యూఏఈలో పర్యటిస్తారు. అక్కడ 'ఆర్డర్​ ఆఫ్​ జయిద్​' అవార్డును స్వీకరిస్తారు. ఆ దేశ పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమిది​. భారత్​- యూఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించారని మోదీకి ఈ అవార్డును ఇస్తున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్​లో యూఏఈ ప్రకటించింది.

కార్యక్రమం అనంతరం అబు దాబి యువరాజును కలవనున్నారు ప్రధాని. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడుతుందని భారత్​ ఆశిస్తోంది.

24న బహ్రెయిన్​కు..

యూఏఈ నుంచి ఈ నెల 24న బహ్రెయిన్​​కు చేరుకుంటారు మోదీ. ఆ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధాని మోదినే కావడం గమనార్హం.
బహ్రెయిన్​ ప్రధాని షేక్​ ఖలిఫా బిన్​ సల్మాన్​తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని. అనంతరం ఆ దేశ రాజు షేక్​ హమద్​ బిన్​ ఇస అల్​ ఖలిఫా ఏర్పాటు చేయనున్న విందులో పాల్గొననున్నారు మోదీ.

ఇదీ చూడండి:- అదిరేటి డ్రస్సు మేమేస్తే.. అంటున్న శునకాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 18 August 2019
1. Various of people queuing outside chancellery building
2. Crowds filming arrival of German Chancellor Angela Merkel
3. Merkel walking through crowds
4. Mid of Merkel on stage
5. Wide of Merkel on stage
6.  SOUNDBITE (German) Angela Merkel, German Chancellor:
"We are prepared for everything, one could say, even if we do not reach an agreement. But I will try everything in my power to find solutions until the last day of the negotiations. And I believe that it would be better to leave with an agreement than without one. But should it come to that, then we are prepared for this eventuality too."
7. Various of Merkel walking outside chancellery building
8. Merkel shaking hands with helicopter crew
9. Wide of Merkel addressing crowd
10. Crowds listening to Merkel
11. Girl taking photo
12. Merkel signing autographs
13. Police officer with sniffer dog
14. Man on police motorbike
15. Zoom-out of car with German flag
16. Various of people looking at paintings in chancellery building
17. Wide of chancellery building
STORYLINE:
German Chancellor Angela Merkel said on Sunday that she would "try everything in her power" to find a solution to Britain's exit from the European Union.
Speaking in Berlin at a special opening of the chancellery building, Merkel said that while it would be better for Britain to leave the EU with a deal, she was prepared for a no-deal scenario.
British Prime Minister Boris Johnson is due to visit Germany next week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.