ETV Bharat / bharat

'మన్‌కీ బాత్‌'లో ఆలోచనలు పంచుకోండి: మోదీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ ప్రబలుతున్న తరుణంలో.. ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవాలను పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ అభిప్రాయాలను 'మన్​ కీ బాత్​' కార్యక్రమంలో ప్రసారం చేస్తామని వివరించారు.

PM Modi said that Share your thoughts for Mann kee baat
'మన్‌కీ బాత్‌' కోసం ఆలోచనలు పంచుకోండి!
author img

By

Published : Jun 15, 2020, 6:43 AM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ ఆలోచనలు, సమస్యలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 28 న ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో చర్చించేందుకు ప్రజల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

ఓపెన్‌ ఫోరం అయిన..'ల్వీబ్ని‌ర్​' షేర్‌ చేసి లేదా టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-11-7800 కు ఫోన్‌ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చన్నారు మోదీ. హిందీ, ఇంగ్లీషు భాషల్లో సందేశాలను పంపించాలని చెప్పారు. అవన్నీ రికార్డవుతాయని, వాటిలో కొన్నింటిని ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.