ETV Bharat / bharat

వినాయక చవితి శుభాకాంక్షలు: ప్రధాని, రాష్ట్రపతి - president wishes people on ganesh chaturthi

వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా దేశ ప్రజలపై ఉంటాయని మోదీ ట్వీట్​ చేశారు.

PM Modi greets people on Ganesh Chaturthi
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన మోదీ
author img

By

Published : Aug 22, 2020, 9:40 AM IST

దేశ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. గణేశుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రజలపై ఉంటాయని ట్వీట్​ చేశారు. ఆనందోత్సాహాలతో సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

  • आप सभी को गणेश चतुर्थी की बहुत-बहुत बधाई। गणपति बाप्पा मोरया!

    Greetings on the auspicious festival of Ganesh Chaturthi. May the blessings of Bhagwan Shri Ganesh always be upon us. May there be joy and prosperity all over.

    — Narendra Modi (@narendramodi) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ కూడా ప్రజలకు గణేశ్​ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సమాజంలోని అన్నివర్గాలను కలుపుతుందని ట్వీట్​ చేశారు. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు భగవంతుడి సహకారం ఉంటుందని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వాదాలు ఉంటాయన్నారు.

  • Ganpati Bappa Morya!

    Greetings on Ganesh Chaturthi. The festival is an expression of people’s enthusiasm, joy and forbearance in taking every section of the society along.

    May Vighnaharta help us all to overcome COVID-19 pandemic and bless us with a happy and healthy life.

    — President of India (@rashtrapatibhvn) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇంట్లోనే జరుపుకోండి..

కరోనా నేపథ్యంలో ఈ సారి వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకొందామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. సమభావనకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ద్వారా బాలగంగాధర్​ తిలక్ సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'భారత్ ప్రతిఘటనను చైనా ఊహించలేకపోయింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.