దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
-
सभी देशवासियों को दीपावली की हार्दिक मंगलकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Wishing everyone a Happy Diwali! May this festival further brightness and happiness. May everyone be prosperous and healthy.
">सभी देशवासियों को दीपावली की हार्दिक मंगलकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 14, 2020
Wishing everyone a Happy Diwali! May this festival further brightness and happiness. May everyone be prosperous and healthy.सभी देशवासियों को दीपावली की हार्दिक मंगलकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 14, 2020
Wishing everyone a Happy Diwali! May this festival further brightness and happiness. May everyone be prosperous and healthy.
సైనికులతో కలిసి..
సరిహద్దులో దేశసేవలో నిమగ్నమైన జవాన్లతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం మోదీ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
భక్తులతో ఆలయాలు కిటకిట...
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలు ఆలయాలకు వెళ్తున్నారు. దీంతో పలు దేవాలయాలు భక్తులతో కిటకటలాడుతున్నాయి. గోవాలో నరకాసురుని బొమ్మను తగలబెట్టారు. అయోధ్యలో దీపోత్సవ వేడుకులు నిర్వహించారు.
ఇదీ చూడండి: భారత సేన సింహ గర్జనకు తోక ముడిచిన పాక్ సైన్యం