ETV Bharat / bharat

జోరు వానలోనూ పోలింగ్​ కేంద్రాలకు తరలిన జనం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ ఓటర్లు గొడుగులు, రెయిన్​ కోట్లు ధరించి ఓటు వేసేందుకు వస్తున్నారు.

జోరు వానలోనూ పోలింగ్​ కేంద్రాలకు తరలిన జనం
author img

By

Published : Oct 21, 2019, 10:41 AM IST

జోరు వానలోనూ పోలింగ్​ కేంద్రాలకు తరలిన జనం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా​ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలవరకు 5.46 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటింగ్​కు ఆటంకం కలిగేలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ జోరు వానను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు.

లాతూర్​లో భారీ వర్షం..

మహారాష్ట్ర లాతూర్​లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజలు గొడుగులు, రెయిన్​​ కోట్లు ధరించి పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓటు వేయాల్సిందేనని చెబుతున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ, ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​, ఎన్సీపీ సీనియర్​ నాయకుడు ప్రుఫుల్​ పటేల్, భాజపా ఎంపీ, నటుడు రవి కిషన్​, నటి పద్మిని కొల్హాపుర్​, ఎన్సీపీ సీనియర్​ నేత సుప్రియా సూలే, నటి శుభ ఖోటే​ సహా పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరిక...

రాష్ట్రంలోని రాయాగఢ్​, రత్నగిరి, సింధూగ్​, పుణె, కొల్హాపుర్​, సతారా, సంగ్లీ, సొలాపుర్​, బీడ్​, ఉస్మానాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా జిల్లాలో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. అయితే.. పోలింగ్​కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: పోలీసుల సంక్షేమానికి తగిన చర్యలు: అమిత్​ షా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VTV - AP CLIENTS ONLY
Caracas - 20 October 2019
++4:3++
1. Venezuelan President Nicolás Maduro waving to supporters
2. Various of Maduro supporters waving banners and cheering
3. Mid of Maduro speaking
4. SOUNDBITE (Spanish) Nicolás Maduro, Venezuelan President:
++SHOTS INTERLACED WITH CUTAWAYS, ENDS IN WIDE SHOT OF MADURO SPEAKING++
"There they are saying in Chile, the people in the street, they are telling 'Piñechet', it is no longer (Chilean President, Sebastián) Piñera, now it is Piñechet, Augusto Piñechet (former Chilean military dictator). They are telling him, they are no longer 30 pesos, they are 30 years (referring to people no longer protesting fare hikes, but other issues). It is education, it is health, it is electricity, it is gas, it is transport, it is work, it is wages, it is discrimination, it is inequality. The people of Chile are telling Piñechet."
5. Mid of supporters cheering
6. Wide of Maduro speaking
7. SOUNDBITE (Spanish) Nicolás Maduro, Venezuelan President:
++STARTS ON SHORT SHOT AND IS INTERLACED WITH CUTAWAYS, ENDS IN OF MADURO SPEAKING ON STAGE++
"I imagine that movie, and the danger and the threat that is in American society, which can cause people who are sick, is the product of the consumer society, violence, the values of violence that reproduce in the society of consumption and in the Hollywood culture, American culture, can generate an imitation effect of that madness, Darío, have you not seen the movie Joker?"
8. Various of Maduro supporters cheering
9. Mid of Maduro waving to supporters
STORYLINE:  
Venezuelan President Nicolás Maduro said Sunday the wave of protests in Chile was a consequence of the inaction of Chilean democratic rulers who did not dare to change the constitution of the former dictator Augusto Pinochet.
Maduro said demonstrators were sending a message to Chilean President Sebastián Piñera they had faced 30 years of issues.
Protests have continued despite Piñera's announcement he will suspend the subway fare price hikes which sparked the unrest.
"He is no longer Piñera, now he is Piñechet, Augusto Piñechet," Maduro said.
The Venezuelan president spoke during the act of the International Congress of Communes, Social Movements and Popular Power, which brought together delegates from leftist organizations in Cuba, Nicaragua, North Korea, among other countries.
Maduro also criticised American culture through referencing the recently released Joker movie which he said showed "the values of violence that reproduce in the society of consumption".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.