కరోనా కారణంగా రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకున్నాయి. దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆలయాలు ప్రత్యేక పూజలతో దేదీప్యమానంగా కళకళలాడుతున్నాయి.
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_gvth.jpg)
- ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు.
- ఆలయం లోపలికి భక్తులను దశలవారీగా అనుమతిస్తున్నారు.
- ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం జల్లడం వంటివి చేయడం లేదు.
- భౌతిక దూరం పాటిస్తూ భక్తులు.. మాస్కులతో ఆలయాలకు వస్తున్నారు. మసీదు వెలుపల థర్మల్ స్కానింగ్
ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో ఈద్ఘా మసీదును ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తెరిచారు. నమాజు కోసం ముస్లిం సోదరులు మాస్కులతో వస్తున్నారు.
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_yiuy.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_gj.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_ukig.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_a.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_uv.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_gf.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_jyu.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_gjh.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_gvth.jpg)
![prayers at Temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7521780_ujk.jpg)