ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: ప్రధాని హామీకి నేతల డిమాండ్​ - నరేంద్ర మోదీ

జమ్ముకశ్మీర్​ ప్రజల నమ్మకానికి భంగం కలిగేలా ఎలాంటి చర్యలు తీసుకోమని ప్రధాని హామీ ఇవ్వాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కోరింది. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని స్పష్టం చేసింది.

ప్రధాని హామీకి నేతల డిమాండ్​
author img

By

Published : Aug 4, 2019, 7:43 AM IST

జమ్ముకశ్మీర్​లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీని విన్నవించింది పీపీల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ). కశ్మీర్​ అంశంలో ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని ప్రధాని హామీ ఇవ్వాలని పీడీపీ శ్రేణులు కోరారు.

రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఉద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని ప్రధాని వమ్ముచేయరని భావిస్తున్నట్లు పీడీపీ పేర్కొంది. అలా కాకుండా రాజ్యాంగ మార్పునకు, ఏవైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అది ప్రజల గౌరవాన్ని అవహేళన చేసినట్లేనని వెల్లడించింది.

ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధానికి పార్టీ నేతలు విన్నపించారని పీడీపీ అధికార ప్రతినిధి తెలిపారు. కశ్మీర్​లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉన్నందున రాష్ట్ర సంరక్షణ బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితులు, జమ్ముకశ్మీర్ రాజ్యాంగ హక్కులపై రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ప్రశంచించింది పీడీపీ.

ఇదీ చూడండి: 'కశ్మీర్​కు ఉగ్రముప్పు ఉంది- అటు వైపు వెళ్లకండి'

AP Video Delivery Log - 1700 GMT News
Saturday, 3 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1647: South Africa Semenya AP Clients Only 4223496
Semenya attends race 4 days after CAS ruling
AP-APTN-1633: France Demo No access France; No access Eurovision 4223495
Tensions at Nantes demo over music festival death
AP-APTN-1615: Netherlands Pride AP Clients Only 4223494
Canal Pride Parade kicks off in Amsterdam
AP-APTN-1547: Vietnam Tropical Storm AP Clients Only 4223491
Tropical storm causes flash floods and landslides
AP-APTN-1547: Puerto Rico Political Crisis Reax AP Clients Only 4223490
PRicans reflect on swearing in of new governor
AP-APTN-1538: Iraq Yazidi AP Clients Only 4223464
Yazidi mothers abandon children born to IS fathers
AP-APTN-1538: Russia Protests AP Clients Only 4223466
Opposition leader detained, protesters gather
AP-APTN-1538: UK Damaged Dam AP Clients Only 4223470
Race to save damaged dam as more rain forecast
AP-APTN-1538: Russia Protests 2 AP Clients Only 4223468
Opposition protesters detained in Moscow
AP-APTN-1538: Russia Protests 3 AP Clients Only 4223477
Arrests in Pushkin Square at council ballots demo
AP-APTN-1538: Russia Arrests AP Clients Only 4223487
More arrests of opposiiton protesters in Moscow
AP-APTN-1536: Germany Cocaine See Script 4223479
Hamburg customs seize cocaine worth 1 billion euros
AP-APTN-1536: Hong Kong Protests AP Clients Only 4223457
Protests continue in Hong Kong
AP-APTN-1535: Hong Kong Protests 2 AP Clients Only 4223465
Opposition protesters on streets in Hong Kong
AP-APTN-1535: Hong Kong Protests 3 AP Clients Only 4223467
Pro-government counter demo in Hong Kong
AP-APTN-1535: Hong Kong Opposition No Access Hong Kong 4223483
Hong Kong opposition leader arrested
AP-APTN-1535: Hong Kong Tear Gas AP Clients Only 4223480
Police fire tear gas at pro-democracy protesters
AP-APTN-1535: Hong Kong Tear Gas 2 AP Clients Only 4223489
HKong police use more tear gas against protesters
AP-APTN-1527: India Tourists AP Clients Only 4223485
Indian gov orders tourists to leave Kashmir
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.