" నా పద్మ భూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతికి తిరిగి ఇచ్చేస్తాను. నేను పురస్కారం కోసం పని చేయలేదు. సమాజం, దేశం కోసం సేవ చేస్తూ ఉంటే మీరే ఇచ్చారు. ప్రస్తుతం సమాజం, దేశం ఇబ్బందుల్లో ఉంటే ఈ పురస్కారం ఎందుకు..?"
- అన్నా హజారే, సామాజిక ఉద్యమకారుడు
లోకాయుక్త, లోక్పాల్ నియామకంలో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై నిరసనగా అన్నాహజారే ‘'జన్ ఆందోళన్ సత్యాగ్రహ'’ పేరిట గత నెల 30 నుంచి స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.