ETV Bharat / bharat

'విపక్ష నేతల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు సర్కార్​ కుట్ర' - ఈడీ

ఈడీ కార్యాలయానికి వెళ్తానన్న ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతానికి ఆ పని చేయడంలేదని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు పవార్​. రాజ్యాంగ సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు​. ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు.

'విపక్ష నేతల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు సర్కార్​ కుట్ర'
author img

By

Published : Sep 27, 2019, 4:57 PM IST

Updated : Oct 2, 2019, 5:40 AM IST

'విపక్ష నేతల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు సర్కార్​ కుట్ర'

సహకార బ్యాంక్​కు సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ కార్యాలయానికి వెళ్తానన్న నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​ ప్రకటనతో నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. శాంతి భద్రతల దృష్ట్యా ఈ రోజు తాను ఈడీ కార్యాలయానికి వెళ్లడం లేదని ప్రకటించారు పవార్​.
శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఈడీ కార్యాలయానికి వెళ్లొద్దని ముంబయి నగర కమిషనర్​ సంజయ్​ బార్వే.. పవార్​ నివాసానికి వెళ్లి అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు ఎన్​సీపీ అధినేత.

"ప్రస్తుతానికి ఈడీ కార్యాలయానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నాను. అవసరమైనప్పుడు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజ్యాంగ సంస్థలను అడ్డుపెట్టుకుని కొందరు భయపెట్టాలని చూస్తున్నారు. కానీ వారు విజయవంతం కాలేరు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. సహకార బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేదు. "

-శరద్​ పవార్​, ఎన్​సీపీ అధినేత.

ఈడీ కేసు నమోదు చేయటంపై తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు పవార్​. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, మన్మోహన్​ సింగ్​, ఇతర సీనియర్​ నాయకులు, శివసేనా తనకు బాసటగా నిలిచినట్లు చెప్పారు.

ఇదీ కేసు...

మహారాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన రూ.25 వేల కోట్ల కుంభకోణం వ్యవహారంలో శరద్​ పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్​పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.

విచారణకు రావాలని ఈడీ ఇప్పటివరకు పవార్​కు సమన్లు జారీచేయలేదు. అయినా... మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కేసు నమోదును తీవ్రంగా పరిగణించారు పవార్. ఈడీ పిలవకపోయినా... తానే ముంబయిలోని కార్యాలయానికి వెళ్లి, కేసుకు సంబంధించిన సమాచారం అంతా ఇస్తానని ఈనెల 25న ప్రకటించారు.

కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత...

పవార్​తో పాటు ఎన్​సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు భావించారు. ముందు జాగ్రత్తగా ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్​ విధించారు.

ఇదీ చూడండి: 'తీరప్రాంతంలో శత్రువులు దాడి చేసే ప్రమాదం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Heerenveen, Netherlands - September 2nd and 26th, 2019
26th September
1. 00:00 various, SC Heerenveen and Vietnam defender Doan Van Hau walking inside stadium
2. 00:18 SOUNDBITE: (Vietnamese) Doan Van Hau, SC Heerenveen and Vietnam Defender (on his adjustment to Europe)
"I am very happy to come here and play football at Heerenveen. It is a good club and it is a good opportunity for me to advance in my career."
3. 00:37 SOUNDBITE: (Vietnamese) Doan Van Hau, SC Heerenveen and Vietnam Defender (on moving from Vietnam to Europe)
"I think there are a lot of differences between living Europe and in Vietnam. We have great air quality here. Life is peaceful, people are friendly. I have a good environment to develop my career here and I will try my best to make good use of this opportunity."
4. 01:04 various, Doan walking out onto pitch at stadium
5. 01:45 SOUNDBITE: (Vietnamese) Doan Van Hau, SC Heerenveen and Vietnam Defender (on how he has been received at his new club in Holland)
"The coach is very nice and makes me feel welcomed here. On the field, he explained to me what I did not know. He is very friendly. And other players also welcome me to the team. I am very happy and I am lucky to play for a team in which all the member treat each other like family. They have helped me a lot."
2nd September - SC Heerenveen
6. 02:34 various, SC Heerenveen coach Johnny Jansen and Doan Van Hau pose to journalists during Doan Van Hau presentation
26th September - SNTV
7. 02:51 SOUNDBITE: (Vietnamese) Doan Van Hau, SC Heerenveen and Vietnam Defender (on handling the pressure from Vietnamese fans to succeed in Europe)
"I want to thank all the supporters in Vietnam as well as in Heereveen. I will try my best not to disappoint you. I will work hard everyday and seize all the opportunities on the field."  
8. 03:35 SOUNDBITE: (Vietnamese) Doan Van Hau, SC Heerenveen and Vietnam Defender (on seeking advice from Vietam teammate Nguyen Cong Phuong who is currently playing at Belgian side Sint-Truidense)
"I sometimes talk with Cong Phuong and we have good chats. We both want to do good things for Vietnamese football. We will try to be succeed in Europe and it will be a stepping stone for us to go further. I hope there will be more Vietnamese footballers playing for international clubs like Cong Phuong and me."
2nd September - SC Heerenveen
9. 04:18 Doan juggling ball at introduction
26th September - SNTV
10. 04:35 SOUNDBITE: (Vietnamese) Doan Van Hau, SC Heerenveen and Vietnam Defender (on playing in the Asia U23 Olympic qualifying tournament next January and Vietnam's chances of advancing to the 2020 Tokyo Olympics)
"When you have advanced to this round, I think all the teams are strong. But because we have a goal which is to make the Tokyo Olympics 2020, we will be determined in every single match, against every single team. With strong determination to achieve this clear goal, Vietnam will defeat other opponents and advance to the Tokyo Olympics."
2nd September - SC Heerenveen
11. 05:26 Doan posing with ball at introduction
SOURCE: SNTV/Heerenveen SC
DURATION: 05:31
STORYLINE:
Vietnam star defender Doan Van Hau said he is prepared to carry the hopes of milliions back home as he starts his career in Europe with Dutch side SC Heerenveen.
His move to the Eredivisie earlier this month caused a frenzy in Vietnam, with Heerenveen reporting the club's Facebook page gained almost 200,000 new likes in the days after Doan's one year loan from Hanoi FC was announced.
Doan says he knows there will be pressure on him to perform and promised not to disappint his fans in soccer mad Vietnam.
The 20-year-old is the second Vietanamese star to move to Europe this year after Nguyen Cong Phuong joined Belgian side side Sint-Truidense in August.
He says the two speak occasionally and they both hope a successful time in Europe will help open a path to the continent for even more players from Vietnam.
Doan will leave for national duty in January when Vietnam attempt to qualify for the 2020 Tokyo Olympics at the Asian Under-23 Championship in Thailand.
Vietnam finished runners up to Uzbekistan at the 2018 U-23 championship, but Doan said with a spot in Tokyo on the line, he is confident the country will book its ticket to the 2020 Summer Olympic tournament.
Last Updated : Oct 2, 2019, 5:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.