ETV Bharat / bharat

పారికర్​కు క్యాన్సర్​ తీవ్రం - GOA

అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​కు ​క్యాన్సర్​ తీవ్రమైందని పేర్కొన్నారు రాష్ట్ర మంత్రి. అయినా రాష్ట్ర ప్రజలకోసమే పాటుపడుతున్నారని ప్రశంసించారు.

పారికర్​కు క్యాన్సర్​ తీవ్రం
author img

By

Published : Mar 4, 2019, 8:05 PM IST

Updated : Mar 4, 2019, 8:13 PM IST

గోవా ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు ఆ రాష్ట్ర మంత్రి విజయ్​ సర్దేశాయ్​. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మనోహర్​ పారికర్​ ప్రజలకోసమే శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం పారికర్​కు క్యాన్సర్​ తీవ్రతరమైందని, మలిదశకు చేరుకుందని పేర్కొన్నారు పట్టణ ప్రణాళిక మంత్రి.

శ్మశానాల నిర్మాణానికి నిధుల మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి పారికర్​ను కలవడానికి వెళ్లనున్నారు విజయ్​ సర్దేశాయ్​.

గోవా ముఖ్యమంత్రిపై రాష్ట్ర మంత్రి ప్రశంసలు

''నేను ముఖ్యమంత్రి పారికర్​ను కలవడానికి రేపు వెళ్తాను. మొదట శ్మశాన నిర్మాణానికి, స్థల కేటాయింపునకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపాలి. పారికర్​ క్యాన్సర్​ అడ్వాన్స్​డ్​ స్టేజ్​లో ఉన్నప్పటికీ వారు చూపిన చొరవ అద్భుతం. ప్రజల బాగు కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం''

- విజయ్​ సర్దేశాయ్​, గోవా మంత్రి

undefined

''క్యాన్సర్​ ఒక వ్యాధి. ఇది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మాత్రమే కలలను నాశనం చేయదు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంది'' అని క్యాన్సర్​ అవగాహన సమావేశానికి గతంలో ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మాట్లాడిన విషయాలు గుర్తుకుతెచ్చుకున్నారు మంత్రి.

''ఆ సమావేశంలో నేను మన ముఖ్యమంత్రిని ఉదాహరణగా తీసుకొని చెప్పాను. రాజకీయంగానే కాకుండా పారికర్​ మాకు అత్యంత సన్నిహితులు. వారికి క్యాన్సర్​ వస్తుందని మేం అసలు ఊహించలేదు. అది మా కలలను చంపేసింది. కానీ, దేవుని దయ వల్లే పారికర్​ ఈ సమయంలోనూ మరింత శక్తిమంతంగా పనిచేయగలుగుతున్నారు.''

- విజయ్​ సర్దేశాయ్​, గోవా మంత్రి

గోవా వైద్య కళాశాల, ఆసుపత్రి(జీఎంసీహెచ్​)లో వైద్యపరీక్షల నిమిత్తం ఆదివారం రోజు హాజరయ్యారు పారికర్​. అనంతరం ఇంటికి వెళ్లిన పారికర్​ ఆరోగ్యం నిలకడగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.

పాంక్రియాటిక్​ క్యాన్సర్​​తో బాధపడుతున్న పారికర్​ గత కొద్ది కాలంగా ఆసుపత్రులకే పరిమితమవుతున్నారు. గత ఫిబ్రవరి నుంచి గోవా, ముంబయి, దిల్లీ, న్యూయార్క్​లలోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. పారికర్ ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న పుకార్లపై స్పందించారు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి. ముఖ్యమంత్రి వేగంగా కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

AP Video Delivery Log - 1300 GMT News
Monday, 4 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1258: Poland Mayor No access Poland 4199066
Murdered Gdansk mayor's deputy wins by-election
AP-APTN-1251: Philippines Turtles AP Clients Only 4199065
Over 1,500 turtles found inside luggage in Manila
AP-APTN-1235: Qatar Russia AP Clients Only 4199062
Lavrov: Russia and US should unite to help Afghanistan
AP-APTN-1235: Indonesia Gold Mine No access Indonesia 4199063
Diggers used to search for Indonesia mine victims
AP-APTN-1223: Internet Guaido No Resale/ No Archive 4199035
Guaido in Twitter call for mass demo in Venezuela
AP-APTN-1214: US Hickenlooper AP Clients Only 4199056
Ex-Colorado governor enters presidential race
AP-APTN-1214: Iraq Abbas AP Clients Only 4199053
Iraqi president welcomes Mahmoud Abbas to Baghdad
AP-APTN-1119: Pakistan Climbers AP Clients Only 4199051
Pakistani military helicopters search for missing climbers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 4, 2019, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.