ETV Bharat / bharat

పార్లమెంటు: కాంగ్రెస్ వాకౌట్​-రాజ్యసభ వాయిదా

author img

By

Published : Feb 5, 2020, 11:20 AM IST

Updated : Feb 29, 2020, 6:18 AM IST

parliament
parliament

13:23 February 05

లోక్​సభలో కాంగ్రెస్​ వాకౌట్​ - రాజ్యసభ వాయిదా

నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూక్​ అబ్దుల్లా సహా నిర్బంధంలో ఉన్న జమ్ము కశ్మీర్​ నేతలను విడుదల చేయాలని.. లోక్​సభలో కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వాకౌట్​ చేసింది. 

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 

11:41 February 05

ప్రధాని మోదీ ప్రకటన

  • దశాబ్దాల సమస్యలను పరిష్కరించాం: ప్రధాని మోదీ
  • అయోధ్యలోని రామమందిరం అభివృద్ధికి ఒక పథకాన్ని సిద్ధం చేశాం: ప్రధాని
  • రామజన్మభూమి తీర్థ ట్రస్టు ఏర్పాటు: ప్రధాని మోదీ
  • రామజన్మభూమి ట్రస్టు స్వతంత్రంగా వ్యవహరిస్తుంది: ప్రధాని
  • సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ట్రస్టు ఏర్పాటు: ప్రధాని
  • మసీదు నిర్మాణానికి అయోధ్యలో 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి: ప్రధాని
  • ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించింది: ప్రధాని

11:09 February 05

రామమందిరంపై లోక్​సభలో మోదీ ప్రకటన

  • PM Modi in Lok Sabha: We have readied a scheme for the development of Ram Temple in Ayodhya. A trust has been formed, it is called 'Sri Ram Janambhoomi Tirath Kshetra.' pic.twitter.com/LOWDqzvuLU

    — ANI (@ANI) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోక్​సభలో రామమందిరంపై మోదీ ప్రకటన

లోక్​సభలో అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తున్నారు. రామ మందిర అభివృద్ధికి ప్రత్యేక పథకంతో ముందుకు పోతున్నామన్నారు. ఇందుకోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.  

ZCZC
PRI NAT NRG
.MUZAFFARNAGAR NRG4
UP-COW-ARREST
2 arrested for cow slaughtering

         Muzaffarnagar, Feb 5 (PTI) Police on Wednesday said they have arrested two persons on the charge of slaughtering stray cows after seizing beef from their vehicle in Kandhla town in Shamli district.
         According to SHO Sushil Kumar Dube, police intercepted a car on Gangeru Road in which beef was being transported to a meat shop and arrested the two.
         During interrogation, they revealed that the shop owner, Imran, was involved in slaughtering stray cattle. Police have initiated the process to cancel his licence for violating the rules. PTI CORR
ABH
ABH
02051018
NNNN
Last Updated : Feb 29, 2020, 6:18 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.