ETV Bharat / bharat

విద్యుత్​​ కాంతుల్లో సరికొత్తగా పార్లమెంట్​ - lightining

దేశ రాజధాని దిల్లీ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్లమెంట్​ భవనం విద్యుత్​ కాంతులతో కొత్త అందాలను సంతరించుకుని విరాజిల్లుతోంది.

ధగధగ విద్యుత్​ కాంతులతో పార్లమెంట్​ భవనం
author img

By

Published : Aug 14, 2019, 7:02 AM IST

Updated : Sep 26, 2019, 10:47 PM IST

విద్యుత్​​ కాంతుల్లో సరికొత్తగా పార్లమెంట్​

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు దేవాలయం లాంటి పార్లమెంటు భవనం స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో కొత్త వెలుగులతో భాసిల్లుతోంది. ఈ మేరకు నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక విద్యుత్​ దీపాల వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.

పార్లమెంటు భవనానికి ఉన్న 144 స్తంభాలకు మొత్తం 875 ఎల్​ఈడీ విద్యుత్తు దీపాలను అమర్చామని, ఇవి ప్రతి కొన్ని సెకన్లకు విభిన్న కాంతులను వెదజల్లుతాయని లోక్​సభ సచివాలయం పేర్కొంది. ఈ దీపాలు సాధారణ దీపాలతో పోల్చితే ఐదో వంతు విద్యుత్తుతో పనిచేస్తాయని వివరించింది. సౌత్​, నార్త్ బ్లాక్​లు, రెసినా హిల్స్​లలో కూడా ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేశారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
WEDNESDAY 14 AUGUST
0700
NEW YORK_ John Fogerty on his new tour commemorating 50 years, and his memories from Woodstock.
1000
ARCHIVE_Thursday marks 50 years since the legendary Woodstock Festival.
1030
NEW YORK_ A$AP Rocky verdict expected to be issued.x
1400
LONDON_ Could Gerard Butler be the real threat? As he returns as a Secret Service agent in 'Angel Has Fallen.'
2100
NEW YORK_  Brian Banks discusses the movie made about his life, and if the film is a form of redemption.
NEW YORK_ Brian Austin Green talks 'BH9021.'
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Claire Richards of Steps and London based producer Coldabank discuss what it was like to go to their first concert.
NEW YORK_ Vanessa Carlton reflects on first meeting Carole King and talks about the impact she's had on her own music.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LOS ANGELES_ Sheen, Fishburne, Coppola are reunited for 40th anniversary of 'Apocalypse Now'.
MEXICO CITY_ Brad Pitt bring 'Once Upon a Time in Hollywood' to Mexico.
CLEAR BROOK/VARIOUS_ Opera legend Domingo accused of sexual harassment.
CLEAR BROOK/VARIOUS_ Opera legend Domingo accused of sexual harassment.
NEW YORK_ Cate Blanchett says 'Bernadette' not exclusively a woman's story.
FLORENCE/ROME/MASSA CARRARA_ Will populist politics undo a renaissance at Italy's Uffizi Gallery?
NEW YORK/LOS ANGELES_ Performers share their memories of being at Woodstock.
ARCHIVE_ Liam Hemsworth wishes Miley Cyrus 'nothing but health'.
ANAHEIN_ A$AP Rocky asks fans to pray for him at first concert since release from Swedish jail.
CELEBRITY EXTRA
LONDON_ David Guetta and Zara Larsson were blown away by the first concerts they attended.
SAN DIEGO_ NYC, Canada and diarrhea: Celebs talk good, bad vacations.
NEW YORK_ 'Four Weddings' actress Rebecca Rittenhouse's rom-com buddy? Her dad.
Last Updated : Sep 26, 2019, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.