భాజపా విప్ జారీ..
- పార్టీ లోక్‌సభ సభ్యులకు 3 లైన్ విప్ జారీ చేసిన భాజపా
- ముఖ్య శాసన వ్యవహారాల దృష్ట్యా బుధవారం రోజు తప్పక సభకు రావాలని విప్ జారీ
21:18 February 09
భాజపా విప్ జారీ..
18:05 February 09
ఠాగూర్ కుర్చీపై పార్లమెంటులో రగడ!
బంగాల్ పర్యటన సందర్బంగా.. శాంతినికేతన్‌లోని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కేంద్ర మంత్రి అమిత్ షా కూర్చున్నారని లోక్‌సభలో ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి. బదులిచ్చిన షా.. తాను ఠాగూర్ కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. పర్యటకులకు కేటాయించిన విండో సీట్లో కూర్చున్నానని వివరణ ఇచ్చారు.
అధిర్‌కు కౌంటర్‌గా.. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే ఆ కుర్చీలో కూర్చున్నారని సాక్ష్యాలున్నాయని తెలిపారు.
16:29 February 09
ఉత్తరాఖండ్ ఘటనపై లోక్‌సభలో షా ప్రకటన..
ఉత్తరాఖండ్ జలవిలయం ఘటన గురించి లోక్‌సభలో ప్రకటన చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌కు చెందిన 12 మంది, రిషిగంగ ప్రాజెక్ట్‌కు సంబంధించి 15 మందిని ఘటనా సమయంలో రక్షించినట్లు తెలిపారు. ఎన్టీపీసీ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ వద్ద 25-35 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
14:54 February 09
సాగు చట్టాల రద్దు కోసం..
సాగు చట్టాల రద్దును కోరుతూ పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ ముందుకు ప్రైవేటు మెంబర్స్ బిల్లును తీసుకొచ్చారు.
13:15 February 09
Members of Rajya Sabha pay tribute to victims of Uttarakhand glacier disaster pic.twitter.com/bpu8HofVr9
— ANI (@ANI) February 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="">Members of Rajya Sabha pay tribute to victims of Uttarakhand glacier disaster pic.twitter.com/bpu8HofVr9
— ANI (@ANI) February 9, 2021

విపత్తు మృతులకు రాజ్యసభ సభ్యుల సంతాపం
ఉత్తరాఖండ్ జల ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు రాజ్యసభ సభ్యులు. మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
అంతకు ముందు.. విపత్తుపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సంస్థలు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 450 మంది ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 5 బృందాలు, ఆర్మీ నుంచి 8 టీంలు, ఒక నౌకాదళ బృందం, 5 ఐఏఎఫ్ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. సోమవారం సాయంత్రానికి 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం అందనుందని వెల్లడించారు షా.
12:59 February 09
హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా : ఆజాద్
"దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కి వెళ్లని అదృష్టవంతులలో నేనూ ఒకడిని. పాకిస్థాన్‌లో పరిస్థితుల గురించి చదివినప్పుడు.. నేను హిందుస్థానీ ముస్లిం అని గర్వపడతా."
- గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
12:03 February 09
'మీ సేవలు అవసరం.. కాంగ్రెస్ కాదంటే మేం తీసుకొస్తాం'
You should return to the House. If the Congress doesn't bring you back, then, we are ready to do it. This House needs you: Union Minister and RPI leader Ramdas Athawale during farewell to retiring Congress Rajya Sabha MP Ghulam Nabi Azad pic.twitter.com/ITNxRuLIST
— ANI (@ANI) February 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="">You should return to the House. If the Congress doesn't bring you back, then, we are ready to do it. This House needs you: Union Minister and RPI leader Ramdas Athawale during farewell to retiring Congress Rajya Sabha MP Ghulam Nabi Azad pic.twitter.com/ITNxRuLIST

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి, ఆర్పీఐ నేత రామ్‌దాస్ అతవాలే. 'మీరు పార్లమెంట్‌కు తిరిగి రావాలి. ఒకవేళ కాంగ్రెస్ మిమ్మల్ని తిరిగి తీసుకురాకపోతే.. తీసుకొచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. పార్లమెంట్‌కు మీరు అవసరం.' అని పేర్కొన్నారు.
11:08 February 09
గులాం నబీ ఆజాద్‌పై మోదీ ప్రశంసలు
#WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT
— ANI (@ANI) February 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT

రాజ్యసభలో పదవీ విరమణ పొందనున్న నేతల వీడ్కోలు సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గులాం నబీ ఆజాద్, మిర్ మొహమ్మద్ ఫయాజ్, షాంసెర్ సింగ్, నజిర్ అహ్మెద్ లావయ్ల సేవలను గుర్తు చేసుకున్నారు మోదీ. వారితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని. ఆజాద్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఆయన పనితీరును అందుకోవటం చాలా కష్టమని తెలిపారు. ఆజాద్.. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్ కోసం పని చేశారని కొనియాడారు.
09:43 February 09
రాజ్యసభ సమావేశాలు
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో హిమనీనదాలు విరిగిపడి జల విలయం సంభవించిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉదయం 11.30 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శిని నేరుగా నియామకం చేయటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో శూన్య గంట నోటీసులు ఇచ్చారు. అలాగే.. దిల్లీలో రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని కోరుతూ 267 నిబంధన ప్రకారం రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చాయి డీఎంకే, సీపీఐ, ఆప్, శివసేన పార్టీలు. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ శూన్య గంట నోటీసులు ఇచ్చారు.
మరోవైపు.. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో హిందీ సహా ఇతర భాషలను వినియోగించాలని డిమాండ్ చేస్తూ.. రాజ్యసభలో శూన్య గంట నోటీసులు ఇచ్చారు భాజపా ఎంపీ హర్నాత్ సింగ్ యాదవ్.