ETV Bharat / bharat

ఆయుధ చట్ట సవరణకు పార్లమెంట్ ఆమోదం

ఆయుధ చట్ట సవరణ బిల్లు-2019కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణ ద్వారా అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నవారు, అక్రమ ఆయుధాల తయారీపై శిక్షాకాలం పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. సోమవారమే లోక్​సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టంగా మారుతుంది.

Par passes bill for stringent punishment to those carrying, manufacturing illegal weapons
ఆయుధ చట్ట సవరణకు పార్లమెంట్ ఆమోదం
author img

By

Published : Dec 10, 2019, 9:56 PM IST

ఆయుధ చట్ట సవరణ బిల్లు 2019కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సోమవారం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ నేడు ఆమోదించింది. అక్రమంగా ఆయుధాల తయారీ సహా అనుమతి లేకుండా అయుధాలను కలిగి ఉండేవారిపై కఠిన శిక్షలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వం. గరిష్ఠంగా జీవిత ఖైదు విధించేలా బిల్లులో ప్రతిపాదించారు.

ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి మేరకు ఓ వ్యక్తి గరిష్ఠంగా మూడు తుపాకులను ఉంచుకునేందుకు వీలుండగా తాజా బిల్లులో ఆ పరిమితిని రెండింటికి కుదించారు.

ఉభయ సభల ఆమోదం పొందిన ఆయుధాల సవరణ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనుంది.

ఇదీ చూడండి:- ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఆయుధ చట్ట సవరణ బిల్లు 2019కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సోమవారం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ నేడు ఆమోదించింది. అక్రమంగా ఆయుధాల తయారీ సహా అనుమతి లేకుండా అయుధాలను కలిగి ఉండేవారిపై కఠిన శిక్షలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వం. గరిష్ఠంగా జీవిత ఖైదు విధించేలా బిల్లులో ప్రతిపాదించారు.

ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి మేరకు ఓ వ్యక్తి గరిష్ఠంగా మూడు తుపాకులను ఉంచుకునేందుకు వీలుండగా తాజా బిల్లులో ఆ పరిమితిని రెండింటికి కుదించారు.

ఉభయ సభల ఆమోదం పొందిన ఆయుధాల సవరణ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనుంది.

ఇదీ చూడండి:- ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:   
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Riyadh - 10 December 2019
1. Exterior of Al-Yamama Palace
2. Tilt down from the flags of the Gulf Cooperation Council countries to the palace
3. Wide of leaders arriving
4. Mid of Saudi King Salman Bin Abdulaziz and king of Bahrain Hamad Bin Issa
5. Mid of Kuwaiti Emir sabah Al-Sabah (Left) talking to Qatari Prime Minister Sheikh Abdullah Bin Nasser Al-Thani (Middle)
6. Wide of the leaders
7. Wide of summit
8. Close of King Salman
9. Mid of Abdullah Bin Nasser Al-Thani
10. Various of leaders at summit
SAUDI TV - AP CLIENTS ONLY
Riyadh - 10 December 2019
11. SOUNDBITE (Arabic) King Salman bin Abdulaziz Al Saud, of Saudi Arabia:++PARTLY OVERLAID WITH CUTAWAYS FROM SUMMIT++
"Our region today is passing through circumstances and challenges that call for exerting efforts to face them since the Iranian regime continues its hostile acts to endanger security and stability and support of terrorism in what makes us to preserve the gains of our countries and the interests of our people and to work with the international community to stop the intervention of this (Iranian) regime."
12. Qatari envoy clapping hands
13. Wide of council members around the table clapping hands
14. King Salman sitting at the table, Crown Prince Mohammed Bin Salman sitting behind him ++MUTE++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Riyadh - 10 December 2019
15. Various of traffic with Gulf Cooperation Council flags
STORYLINE:
A summit of Arab Gulf nations opened on Tuesday in Saudi Arabia without Qatar’s ruler in attendance.
Qatar's Sheikh Tamim bin Hamad Al Thani instead sent Prime Minister Sheikh Abdullah bin Nasser Al Thani to head Qatar’s delegation to the Gulf Cooperation Council meeting.
The GCC bloc, composed of Saudi Arabia, the United Arab Emirates, Qatar, Kuwait and Bahrain, has been fractured since mid-2017.
That's when Saudi Arabia, the UAE, Bahrain and Egypt cut ties with Qatar and blockaded the tiny peninsula-nation.
The four accuse Qatar of supporting Islamist groups like the Muslim Brotherhood, which these countries view as a terror threat to regional security.
They also accuse Qatar of having close ties with Iran.
Iran and Qatar share a massive underwater gas field.
The GCC states share a common interest of stability in the Strait of Hormuz.
The narrow shipping corridor is vital to their energy exports in the Persian Gulf.
Saudi King Salman bin Abdulaziz said efforts needed to face challenges as "Iranian regime continues its hostile acts to endanger security and stability."
Attacks blamed on Iran this summer, including a stunning attack on a major Saudi crude processing facility, have rattled the region.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.