ETV Bharat / bharat

పాకిస్థానీలకు కశ్మీర్​ కంటే ఆ రెండే అతిపెద్ద సమస్యలు

పాకిస్థానీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కశ్మీర్ అంశం కాదని ఓ సర్వేలో తేలింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే వారికి అత్యంత క్లిష్టమైన సమస్యలని వెల్లడైంది.

పాకిస్థానీలకు కశ్మీర్​ కంటే ఆ రెండే అతిపెద్ద సమస్యలు
author img

By

Published : Nov 1, 2019, 4:35 PM IST

Updated : Nov 1, 2019, 4:49 PM IST

కశ్మీర్​ కోసం ఎంతవరకైనా వెళ్తామని పాకిస్థాన్ ప్రధాని బీరాలు పలుకుతున్నా.. ఆ దేశంలో వాస్తవ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. పాక్ ప్రజలకు కశ్మీర్ అంశాన్ని ప్రధాన సమస్యగా భావించడం లేదని ఓ సర్వే తెలిపింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న పాక్​లో.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని ప్రజలు అతిపెద్ద సమస్యలుగా భావిస్తున్నట్లు గాలప్​-గిలానీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

కశ్మీర్​కు 8 శాతం ప్రజలే...

పాక్​లో 53శాతం మంది ప్రజలు.. ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 23శాతం మంది ప్రజలు నిరుద్యోగాన్ని, 4శాతం మంది ప్రజలు అవినీతిని, మరో 4శాతం మంది ప్రజలు నీటి సంక్షోభాన్ని సమస్యలుగా భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది.

కశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తాలని తీవ్రంగా శ్రమిస్తున్న పాక్​ ప్రభుత్వానికి 8 శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతుగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.
పాక్​లోని బలూచిస్థాన్​, ఖైబర్​ పక్తుంక్వా, పంజాబ్​, సింధ్​ ప్రాంతాల్లో పురుషులు, మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు గాలప్​-గిలానీ సర్వే తెలిపింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభం..

గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పాక్​. ఒకానొక సమయంలో 8 బిలియన్ డాలర్ల కంటే తక్కువ కరెన్సీ నిల్వ కలిగి ఉంది. ఇది 1.7 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతుంది.

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఐఎంఎఫ్​తో ఈ ఏడాది 6 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది పాక్​. ఐఎంఎఫ్​తో పాటు ఖతార్, చైనా, సౌదీ అరేబియా, ఈఏఈ దేశాల నుంచి ఆర్థిక సాయం అందుకుంది.

ఇదీ చూడండి: దిల్లీపై కాలుష్యం పంజా- ఐదు రోజులు అన్నీ బంద్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: RWC Media Centre, Tokyo, Japan. 1st November 2019.
1. 00:00 SOUNDBITE (English): Sam Underhil, England flanker:
(On the Springbok back row)
"They are a pretty big side across the board, in the pack, with some good ball carriers and a big threat at the break down. They have guys who get over the ball. Against Wales they counter rucked pretty well. So, physically is important we turn up physically and take that part of the game away from them. "
2. 00:26 SOUNDBITE (English): George Kruis, England lock:
(On Owen Farrell)
"He's a good one. I've known him for a long time now, and played together at club level and obviously here. He's the ultimate professional, he's very rounded, he's worked incredibly hard on improving himself as well. You look to five, six, seven years ago, he's improved himself as a character, he's a lot more rounded and he can deal with a lot. I've got nothing but credit for him, and he's a great captain.
3. 01:08 SOUNDBITE (English): Sam Underhil, England flanker:
(On preventing an arm wrestle match against South Africa)
"It depends what you want out of the game. For us it's important in our attack to have speed of ball it is one that you want, and that's what the opposition don't want. For any attack to function well you need good speed of ball. In defence there's not much you can do, for what they bring at you, apart from turn up physically. That's probably going to be a theme going into tomorrow, a lot of what's underpinning a lot of aspects of the game is physicality. We get that right and hopefully we will be able to dictate the game."
4.01:46 SOUNDBITE (English): Sam Underhil, England flanker:
(If beating the All Blacks is giving them more confidence)
"The second question in terms of last weekend and how affected us, it has probably given us more confidence as a group. I think every performance we had at this point has probably given us more confidence and sort of probably brought us together as a team. In terms of the challenge posed - they are a different side to the All Blacks, probably a bit more direct , probably a bigger set-piece focus. For them their mole is a good part of their game and the scrum as well it is something they pride themselves on. Physically, it is going to be a big part of it and our accuracy in what we do."
5. 02:32 SOUNDBITE (English): George Kruis, England lock:
(On having finals experience)
"I think there is definitely an understanding of nerves and kind of how you deal with them a bit more. I remember my first final, you definitely overthink a lot of stuff. You try and get everything perfect and I guess there is an understanding that you just have to get your processes right, and you don't have to overthink things. Obviously, it is a massive, massive game but for us, we have to see it as another game."
6. 03:14 SOUNDBITE (English): Sam Underhil, England flanker:
(On England coach Eddie Jones)
"Eddie has been brilliant so far. He's a coach who makes life as simple and as easy as it can be for a player. He doesn't over-complicate things, which, as a player, is all you can really ask for. Specially as George said, you get to this stage, in knockout games, you've got more nerves,  you've got sort of excitement and anticipation, you have got a lot of emotion going on, and all you want to do is find something to focus on; your processes fo what's being going on so far. I think we've done that well so far. Eddie has been brilliant in that respect. He doesn't give us too much to think about, so we can go out and focus on the small things and get them right. That's all part of the bigger picture.
7. 04:07 SOUNDBITE (English): Sam Underhil, England flanker:
Reporter - Have you received support from the Royal Family and what it represents for you?
"Not personally (laughs). Yeah as a group, we've had a couple of messages – Prince Harry sent us a nice message of support, which was nice to receive. He showed us his little lad in an England shirt, which was a nice touch. But I'm still waiting on my personal message. "
SOURCE: IMG Media
DURATION: 04:41
STORYLINE:
After six weeks, 47 games and one deadly typhoon that briefly wreaked havoc with the first World Cup to be staged in Asia, the winner of rugby's biggest prize will be determined in a contest between the two most physically intimidating teams around.
The Springboks, World Cup winners in 1995 and 2007, and 2003 champion England have long prided themselves on their physicality. In one encounter - at Twickenham in 2002 - that got particularly nasty, then-South Africa captain Corne Krige lost his cool and swung a punch at an Englishman - only to miss and knock out his own flyhalf, Andre Pretorius.
If England wins on Saturday, it will have beaten all three of the traditional southern-hemisphere heavyweights in the knockouts, a feat certainly deserving of the title.
Last Updated : Nov 1, 2019, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.