ETV Bharat / bharat

మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్

జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి పూంఛ్​​ జిల్లాలో పాకిస్థాన్​ ఆర్మీ మరోసారి కాల్పులకు పాల్పడింది. ఈ చర్యకు​ దీటుగా స్పందించినట్లు భారత​ సైన్యం పేర్కొంది.

pak_ceasefire_LOC
కాల్పుల ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాక్
author img

By

Published : Oct 14, 2020, 11:31 PM IST

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి.. పూంఛ్​ జిల్లాలో ఆ దేశ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ చర్యకు భారత్​ దీటుగా సమాధానమిచ్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

తెల్లవారుజామున పూంఛ్​ జిల్లాలోని మాన్​కోట్, మేఢర్​ సెక్టార్​లో పాకిస్థాన్​ కాల్పులు జరిపిందని భారత ప్రతినిధి తెలిపారు. అక్టోబర్​ 1న కూడా పాకిస్థాన్​ కాల్పులకు పాల్పడిందని.. ఆ కాల్పుల్లో ఓ భారత ఆర్మీ జవాను మృతి చెందాడని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:హాథ్రస్​లో మరో ఘోరం- 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.