ETV Bharat / bharat

కర్తార్​పుర్​పై రెండోసారి భేటీకి పాక్​ ప్రతిపాదన - గురుదాస్​పుర్

కర్తార్​పుర్​ నడవా ముసాయిదా ఒప్పందంపై మరో సారి భేటీ కావాలని పాకిస్థాన్​ ప్రతిపాదించింది. నడవా తుదిరూపుపై స్పష్టత, సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు జులై 14న వాఘా సరిహద్దులో సమావేశం కావాలని భారత్​ను కోరింది.

కర్తార్​పుర్
author img

By

Published : Jul 2, 2019, 9:22 PM IST

Updated : Jul 2, 2019, 10:45 PM IST

కర్తార్​పుర్​పై రెండోసారి భేటీకి పాక్​ ప్రతిపాదన

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం, ఇతర సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు రెండో సారి భేటీ కావాలని పాకిస్థాన్​ ప్రతిపాదించింది. ఈ మేరకు వాఘా సరిహద్దులో సమావేశం కోసం భారత్​ను పాక్​ కోరిందని విదేశాంగ శాఖ తెలిపింది.

"కర్తార్​పుర్​ ముసాయిదాపై చర్చించి నడవా తుదిరూపుపై నిర్ణయం తీసుకునేందుకు రెండో సారి భేటీ కావాలని పాక్​ ప్రతిపాదించింది. సాంకేతిక సమస్యలు, సౌకర్యాలు తదితర అంశాలపై చర్చకు 2019 జులై 14న వాఘా వద్ద సమావేశం కావాలని కోరింది. ఇందుకోసం భారత్​ తరఫున ప్రతినిధుల బృందంపై స్పష్టత ఇవ్వాలని పాక్​ సూచించింది."

-భారత విదేశాంగ శాఖ

2018 నవంబర్​లో కర్తార్​పుర్​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ డేరా బాబా నానక్​కు అనుసంధానం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అదే ఏడాది నవంబర్​ 26న గురుదాస్​పుర్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల తర్వాత కర్తార్​పుర్​లోని నరోవాల్​లో పాక్​ పధాని ఇమ్రాన్​ ఖాన్​ పునాది రాయి వేశారు.

ఇదీ చూడండి: 'కర్తార్​పుర్​​ కారిడార్​పై పాకిస్థాన్​ కొర్రీలు'

AP Video Delivery Log - 1500 GMT News
Tuesday, 2 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1449: Austria OPEC 2 AP Clients Only 4218636
Non-OPEC members back cartel's production cuts
AP-APTN-1442: UK Johnson NIreland AP Clients Only 4218630
Tory leadership hopeful Johnson on Ireland border
AP-APTN-1435: Russia Floods No access Russia; No access by Eurovision 4218634
Several killed and 4,000 homes flooded in Irkutsk
AP-APTN-1424: France Amazon Protest AP Clients Only 4218632
Green activists block Amazon's French HQ
AP-APTN-1344: Serbia Heatwave AP Clients Only 4218624
Penguins stay cool as Belgrade swelters in heat
AP-APTN-1343: China Turkey AP Clients Only 4218621
Presidents Xi and Erdogan hold talks in Beijing
AP-APTN-1335: Hong Kong US AP Clients Only 4218623
US consul general comments on HK protests
AP-APTN-1316: India Monsoon AP Clients Only 4218622
Heavy monsoon rains spark flooding in Mumbai
AP-APTN-1310: Germany Sea Watch AP Clients Only 4218620
Aid group defends actions of rescue ship captain
AP-APTN-1308: Sweden Smoking Ban Part no access Sweden 4218619
Outdoor smoking banned in certain places in Sweden
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 2, 2019, 10:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.