ETV Bharat / bharat

'జనవరిలోనే కరోనా వ్యాక్సిన్​' - హర్షవర్ధన్​ అప్టేట్స్​

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొవిడ్​-19 టీకా.. వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. అయితే.. వ్యాక్సిన్​ భద్రత, పనితీరుకే తమ తొలి ప్రాధాన్యమన్నారు.

Union Health Minster Harsha Vardhan
'టీకా విషయంలో​ భద్రత, పనితీరుకే తొలి ప్రాధాన్యం'
author img

By

Published : Dec 20, 2020, 10:49 PM IST

భారత్​లో కరోనా వ్యాక్సిన్​ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​. వచ్చే ఏడాది జనవరిలోనే తొలి దశ టీకా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన.

అయితే.. కొవిడ్​-19 టీకా విషయంలో భద్రత, పనితీరుకే తొలి ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు ఆరోగ్య మంత్రి. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: సీఎంకు నిరసన సెగ- నల్ల జెండాలతో ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.