ETV Bharat / bharat

'ప్రతిపక్ష నేతలకు అయితే జైలు లేదా బెయిల్' - భాజపా

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతల ఉంటే జైలులో ఉండాలి లేదా బెయిల్​పై ఉండాలని వ్యాఖ్యానించారు.

'ప్రతిపక్ష నేతలకు అయితే జైలు లేదా బెయిల్'
author img

By

Published : Sep 21, 2019, 6:37 AM IST

Updated : Oct 1, 2019, 10:01 AM IST

ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. 'ప్రతిపక్షనేతల ఉద్దేశాలు మంచివి కాకపోతే.. కారాగారంలో ఉండాలి లేదా బెయిల్​పై ఉండాలని' వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్​లో జరిగిన డివిజన్​ స్థాయి బూత్​ కమ్​ శక్తి కేంద్ర కార్యకర్త సమ్మేళన్​ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భాజపాకు నేతలు, ఉద్దేశాలు, కార్యక్రమాలు, కార్యకర్తలు ఉన్నారన్నారు. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్​ 370, 35ఏ రద్దుతో చరిత్ర సృష్టించడం భాజపా అదృష్టమని కార్యకర్తలకు వివరించారు నడ్డా.

" దేశంలోని పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలను అనుసరిస్తున్నాయి. భాజపాలో మాత్రమే సామాన్య కార్యకర్త సైతం ముఖ్యమైన నాయకుడిగా ఎదిగేందుకు ఆస్కారం ఉంది. గోడలమీద పోస్టర్లు అంటించుకునే వారు కూడా పార్టీ అధినేత కావొచ్చు."
- జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు

AP Video Delivery Log - 1800 GMT News
Friday, 20 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1743: Germany Green Party Climate No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4231006
Green Party disappointed by German climate plans
AP-APTN-1735: US WH Trump Australia China Trade AP Clients Only 4231005
Trump wants 'complete deal' with China on trade
AP-APTN-1733: US WI Red Panda Cub Part Must Credit Milwaukee County Zoo 4231004
Milwaukee zoo debuts red panda cub
AP-APTN-1732: Sweden Climate Protest No Access Sweden 4231003
Climate protestors take to the streets of Stockholm
AP-APTN-1728: US NY Thunberg Climate 2 AP Clients Only 4230996
Activist to leaders: "Listen to science" on climate change
AP-APTN-1725: Balkans Climate Protest Part No Access Bosnia/Part No Access Montenegro 4231002
Protesters across the Balkans join climate protest
AP-APTN-1703: Czech Rep Defence Ministers AP Clients Only 4231001
Visegrad defence ministers meet in Czech Rep
AP-APTN-1650: Pakistan Climate March AP Clients Only 4231000
Rally in Karachi to protest climate crisis
AP-APTN-1634: US VA Navy Videos Part Must Credit To The Stars Academy Of Arts & Science 4230998
Navy confirms authenticity of strange object video
AP-APTN-1631: Cuba Embargo AP Clients Only 4230997
Cuba FM: diplomats, gas crisis part of US offensive
AP-APTN-1622: Lebanon Nasrallah AP Clients Only 4230994
Hezbollah leader warns Saudi to halt Yemen war
AP-APTN-1622: US MI Flint Strike AP Clients Only 4230995
Strike is latest worry in Flint, GM’s birthplace
AP-APTN-1616: UK Climate Protest Part No Access UK, Republic Of Ireland. No Access BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4. No Online Access Any UK Or Republic Of Ireland Newspaper Platform. No Online Access For .co.uk Sites, Or Any Site (Or Section) aimed At Audiences In The UK Or Republic Of Ireland. 4230984
Corbyn attacks Trump on climate change
AP-APTN-1616: US WH Trump Australia Whistleblower AP Clients Only 4230992
Trump brushes off 'partisan' whistleblower reports
AP-APTN-1613: US WH Trump Iran AP Clients Only 4230991
Trump says new sanctions on Iran after attack
AP-APTN-1611: France Climate March AP Clients Only 4230990
Climate protestors march across Right Bank
AP-APTN-1608: Saudi Arabia Aramco 3 AP Clients Only 4230987
Saudi Arabia shows damage at Abqaiq oil plant
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.