ETV Bharat / bharat

'మీ ఒక్క ఓటుతోనే లక్షిత దాడులు సాధ్యం' - రాహుల్​ గాంధీ

ప్రజలు తనకు ఓటు వేయడం వల్లే ఉగ్రస్థావరాలపై లక్షిత దాడులు, మెరుపుదాడులు సాధ్యపడ్డాయని ప్రధాని అన్నారు. ఛత్తీస్​గఢ్​లోని భతపరలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... రాహుల్​ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'మీ ఒక్క ఓటుతోనే లక్షిత దాడులు సాధ్యం'
author img

By

Published : Apr 16, 2019, 5:44 PM IST

ప్రజలు ఓటు వేసి ఇచ్చిన శక్తితోనే పాకిస్థాన్​లోని ఉగ్రస్థావరాలపై కేంద్రప్రభుత్వం లక్షిత దాడులు చేయగలిగిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 2016 లక్షిత దాడులు, బాలాకోట్​ వైమానిక దాడి, ఏశాట్​ క్షిపణి ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఛత్తీస్​గఢ్​లోని భతపరలో భాజపా ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని. ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు.

ఛత్తీస్​గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తోన్న మోదీ

"ఓ బడా కాంగ్రెస్​ నేత తుగ్లక్​ రోడ్డులో ఉంటారు. అక్కడి నుంచి ఎన్నో కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారం కోసం తరలించారు. అది అంత చిన్న విషయం కాదు. పేద పిల్లలను పౌష్టికాహార లోపం నుంచి రక్షించేందుకు, వారికి భోజనం పెట్టేందుకు, గర్భవతుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పంపిన నిధుల నుంచీ వీరు దొంగలించారు. కానీ నేనూ చౌకీదారును. పిల్లలు, గర్భవతుల నుంచి దొంగలించే వారికి కచ్చితంగా శిక్షపడేలా చేస్తాను."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

మరోమారు చర్చనీయాంశం...

త్రివిధ దళాలను భాజపా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని విపక్షాలు ఇప్పటికే ఆరోపించాయి. తొలిసారి ఓటు వేసేవారు తమ ఓటును లక్షిత దాడులు చేసిన వీరులకు అంకితం ఇవ్వాలని గత వారం మహారాష్ట్ర లాతూర్​లో మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని

అధికారుల్ని ఈసీ ఆదేశించింది. ఇప్పుడదే తరహాలో లక్షిత దాడుల్ని ప్రస్తావిస్తూ మోదీ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
LVMH GROUP VIA TWITTER/@LVMH - AP CLIENTS ONLY
Internet - 16 April 2019
1. SCREENGRAB of tweet by the luxury goods group LVMH, owned by French billionaire Bernard Arnault, reading (English) "In the wake of this national tragedy, the Arnault family and the LVMH Group pledge their support for #NotreDame. They will donate a total of 200 million Euros (approx. 226 million US Dollars) to the fund for reconstruction of this architectural work, which is an integral part of the history of France."
VALERIE PECRESSE VIA TWITTER/@VPECRESSE - AP CLIENTS ONLY
Internet - 16 April 2019
2. SCREENGRAB of tweet by Valerie Pecresse, President of the Ile-de-France region, reading (French) "The region is committed to the reconstruction of the Notre Dame, a wounded, but still beating heart of Ile-de-France. I've announce to Monsignor (Michel) Aupetit (Paris archbishop) that we will unlock 10 million Euros (approx. 113 million USD) of emergency aid toward the urgent work."
QUEEN ELIZABETH II VIA TWITTER/@ROYALFAMILY - AP CLIENTS ONLY
Internet - 16 April 2019
3. SCREENGRAB of Tweet by Queen Elizabeth II via UK royal family Twitter account reading (English) "'I extend my sincere admiration to the emergency services who have risked their lives to try to save this important national monument. My thoughts and prayers are with those who worship at the Cathedral and all of France at this difficult time.' Elizabeth R."
PRINCE CHARLES VIA TWITTER/@CLARENCEHOUSE - AP CLIENTS ONLY
Internet - 16 April 2019
4. SCREENGRAB of Tweet by the Prince of Wales, reading (English) "My wife (Camilla, Duchess of Cornwall) and I were utterly heartbroken to learn of the terrible fire at Notre-Dame Cathedral this evening and wanted to let you know immediately how much we are thinking of yourself and the French people at this most agonizing of times.' - HRH The Prince of Wales."
BARACK OBAMA VIA TWITTER/@BARACKOBAMA - AP CLIENTS ONLY
Internet - 15 April 2019
5. SCREENGRAB of tweet by former United States President Barack Obama, reading (English) "Notre Dame is one of the world's great treasures, and we're thinking of the people of France in your time of grief. It's in our nature to mourn when we see history lost - but it's also in our nature to rebuild for tomorrow, as strong as we can."
STORYLINE:
French billionaire Bernard Arnault and his luxury goods group LVMH on Tuesday pledged 200 million Euros (approx. 226 million US Dollars) in funding for the reconstruction of the Notre Dame catehdral devastated by fire Monday night.
The announcement came after a similar donation by businessman Francois-Henri Pinault and his billionaire father Francois Pinault, who said they were immediately giving 100 million Euros from their company, Artemis.
In a tweet, Arnault said the LVMH Group and the Arnault family would help fund repairs for the Notre Dame, calling the cathedral "an inegral part of the history of France."
Additionally, the President of the Ile-de-France region, Valerie Pecresse, announced that 10 million Euros (approx. 113 million USD) would be unlocked for emergency aid toward urgent work at the site.
Overnight and on Tuesday, many celebrities reacted to the news of devastating fire in Paris.
Among those expressing their condolences were Queen Elizabeth II and Prince Charles of Wales, and former US President Barack Obama.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.