ETV Bharat / bharat

మావోల ఘాతుకం : ఎన్నికల అధికారిణి హత్య - maoist

ఒడిశా కందమాల్​ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. ఎన్నికల విధుల కోసం వెళుతున్న అధికారిణిని కాల్చి చంపారు. మరో చోట ఈవీఎంలను తీసుకెళుతున్న మూడు వాహనాలకు నిప్పు పెట్టారు.

మందుపాతర ధాటికి ఎగిరిపడిన వాహనం
author img

By

Published : Apr 18, 2019, 7:10 AM IST

ఒడిశాలోని కందమాల్ జిల్లాలో దారుణం జరిగింది. ఒడిశాలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధుల కోసం వెళుతున్న అధికారిణి సంజుక్త దిగల్ లక్ష్యంగా మావోలు మందుపాతర పేల్చారు. పేలుడు నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. అయినా, మావోలు ఆమెపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆమె మృతి చెందారు. సంజుక్తతో పాటు ప్రయాణిస్తున్న మిగతా అధికారులు క్షేమంగా బయటపడ్డారు.

అధికారిణి మృతి పట్ల ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు.

patnaik
నవీన్ పట్నాయక్ ట్వీట్

"మావోల దాడిలో ఎన్నికల పర్యవేక్షకురాలు సంజుక్త దిగల్ మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. " -నవీన్ పట్నాయక్

వాహనాలకు నిప్పు...

మరో ఘటనలో పోలింగ్ సామగ్రిని తీసుకెళుతున్న మూడు వాహనాలను మావోయిస్టులు కాల్చేశారు. ఇందులో రెండు కార్లు కాగా ఒక మోటర్ సైకిల్ ఉంది. ఈ వాహనాల్లో 13మంది అధికారులు ప్రయాణిస్తున్నారు. అధికారులను కిందికి దించి వాహనాలకు నిప్పంటించారు నక్సల్స్.

ఒడిశాలోని బర్​గఢ్, సుందర్​గఢ్, బోలంగిర్, కందమాల్, అస్​కా లోక్​సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.

New Delhi, Apr 18 (ANI): Time released its 2019 list of the 100 most influential people in the world on Wednesday. Singer Taylor Swift and actor Sandra Oh have been named as two of Time's 100 most influential people of this year and appear on the publication's covers. Apart from Taylor and Sandra, Chrissy Teigen, Ariana Grande, Emilia Clarke, Lady Gaga, Brie Larson, Dwayne Johnson, Regina King, and BTS were just a few of the superstars to make the popular list, reported E! News. Mahershala Ali, Yalitza Aparicio, Glenn Close, Chip Gaines, Joanna Gaines, Spike Lee, Rami Malek, Ryan Murphy, Khalid, Gayle King, Richard Madden, and Hasan Minhaj also received the special recognition. The coveted list didn't just comprise of the celebrities but also included figures from the political world including Michelle Obama, Nancy Pelosi, and Donald Trump. A few athletes also made it to the list including LeBron James, Mohamed Salah, Alex Morgan, and Tiger Woods to name a few. In addition, executives like Disney's Bob Iger and Facebook's Mark Zuckerberg were some of the named honourees as well as activists like Greta Thunberg. A few fashion leaders also received the recognition including Givenchy's Clare Waight Keller, who designed Meghan Markle's wedding dress. Several celebrities also wrote profiles about the honourees. For instance, Shawn Mendes penned a piece about Taylor, and Leonardo DiCaprio wrote about Jane Goodall. "Taylor makes anyone older feel young again and anyone young feels they can do anything. It's so rare and so special. If there is one thing I want to achieve in my career and life, it's that," the 'Stitches' singer wrote. Priyanka Chopra also wrote a profile about lawyers Menaka Guruswamy and Arundhati Katju, and Justin Timberlake wrote a bit for Tiger Woods.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.