ETV Bharat / bharat

ఫొని ధాటికి నేలకూలిన పది లక్షల వృక్షాలు! - ఫొని తుపాను

ఫొని తుపాను ధాటికి ఒడిశాలో పదిలక్షల వృక్షాలు నేలకూలాయి. రాజధాని భువనేశ్వర్​లో పచ్చదనం పెంచేందుకు నాటిన మొక్కలు, చెట్ల వేళ్లు బయటపడి ఫొని విధ్వంసానికి సాక్షులుగా నిలుస్తున్నాయి.

ఫొని ధాటికి నేలకూలిన పది లక్షల వృక్షాలు!
author img

By

Published : May 11, 2019, 12:06 AM IST

Updated : May 11, 2019, 12:54 AM IST

ఫొని ధాటికి నేలకూలిన పది లక్షల వృక్షాలు!

ఫొని తుపాను...ఒడిశా, పశ్చిమ్​ బంగ రాష్ట్రాలను గడగడ వణికించింది. వేలాదిమందిని నిరాశ్రయులుగా మార్చిందీ తుపాను. రాష్ట్రంలో మే 3న ఫొని సృష్టించిన బీభత్సం కారణంగా 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపానుతో ప్రకృతికి పెనుముప్పే వాటిల్లింది. భువనేశ్వర్, పూరీల్లో సుమారు 10 లక్షల చెట్లు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా భువనేశ్వర్​లో రెండు దశాబ్దాలుగా చూస్తున్న చెట్లతో అనేకమందికి మానసిక అనుబంధం ఉంది.

"రహదారులపై కూలిన చెట్లను చూస్తే కన్నీరు ఉబుకుతోంది. వాటిని మా పిల్లల్లా పెంచాం. పాక్షిక నష్టం సంభవించిన చెట్లను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకూ 40 మందితో బృందంగా ఏర్పడి గత నాలుగు రోజులుగా 800 చెట్లను నిలబెట్టాం. ఇప్పుడు ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనావేయలేం. మొత్తం పచ్చదనం పోయింది."

-అశోక్ మిశ్రా, ప్రాంతీయ అటవీ అధికారి

నాయపల్లి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ మామిడి చెట్టు నేలకూలినందుకు విలపిస్తున్నారు. ఆ చెట్టును తన నానమ్మ నాటినట్లుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం పెద్దసంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. ప్రకృతి విపత్తులను తట్టుకుని జీవించగలిగే మొక్కలు నాటాలని యోచిస్తోంది ఒడిశా అటవీ శాఖ. కూలిన చెట్లను డంప్​యార్డ్​కు తరలిస్తున్నారు.

స్వచ్ఛంద సంస్థలు, జాతీయ విపత్తు సహాయక దళం, ఒడిశా విపత్తు సహాయక దళాలు భువనేశ్వర్​ను తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాయి. 445 మంది పారిశుద్ధ్య కార్మికులు 10 వార్డుల్లో పనులు చేస్తుండగా, ఏజెన్సీ ప్రాంతాల్లోని 57 వార్డుల్లో 2306 మంది సేవలందిస్తోన్నారు.

తుపాను సహాయక కంట్రోల్​ రూమ్​ను నిర్వహిస్తోంది భువనేశ్వర్​ మున్సిపల్ కార్పొరేషన్. ప్రతి విభాగానికి చెందిన ఒక్కో ఉద్యోగి ఫోన్లను అందుకుంటూ సేవలను ముమ్మరం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'రఫేల్'​ రివ్యూ పిటిషన్లపై నిర్ణయం వాయిదా

AP Video Delivery Log - 1400 GMT News
Friday, 10 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1355: US China Trade Arrivals AP Clients Only 4210324
China US trade talks resume in Washington
AP-APTN-1352: Vatican Pope Nuns AP Clients Only 4210323
Pope on sex abuse of nuns; women deacons
AP-APTN-1331: Serbia Military Parade No Access Serbia 4210320
Serbia marks Victory Day with military parade
AP-APTN-1324: Mideast Ramadan AP Clients Only 4210319
First Friday Ramadan prayers in Jerusalem
AP-APTN-1318: China US Trade AP Clients Only 4210316
Tensions escalate in China-US trade dispute
AP-APTN-1300: At Sea Italy Migrants AP Clients Only 4210315
30 rescued migrants land in Lampedusa port
AP-APTN-1252: France Macron Juncker AP Clients Only 4210313
Macron meets Juncker in Paris
AP-APTN-1247: Internet Trump China AP Clients Only 4210312
Trump tweets claim China tariffs help US
AP-APTN-1243: Syria Fighting 2 AP Clients Only 4210311
Fighting continues in northern Hama
AP-APTN-1214: UK Hammond No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4210299
Hammond on US-China trade dispute, UK economy
AP-APTN-1214: India Elections BJP AP Clients Only 4210310
Senior leader of India's ruling BJP holds briefing
AP-APTN-1210: UK Verhofstadt No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4210309
Guy Verhofstadt campaigns with Lib Dems in London
AP-APTN-1205: Taiwan Foreign Minister WHA AP Clients Only 4210308
Taiwan FM on Taiwan's bid to attend WHA
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 11, 2019, 12:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.