ETV Bharat / bharat

'శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు'

శబరిమల దర్శనానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచింది కేరళ ప్రభుత్వం. దర్శనానికి భక్తులను పెంచాలన్న ట్రావెన్​కోర్ దేవస్వాం బోర్డు ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Number of pilgrims allowed in Sabarimala increased
'శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు'
author img

By

Published : Dec 1, 2020, 11:05 PM IST

శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్యను పెంచింది కేరళ ప్రభుత్వం. శనివారం 2వేల మందికి, ఆదివారం 3వేల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. బుకింగ్స్​ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 1000 మందికి మాత్రమే అనుమతి ఉంది.

కరోనాతో బోర్డు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, దర్శనానికి భక్తులను పెంచాలని ట్రావెన్​కోర్ దేవస్వాం బోర్డు చేసిన ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: 'శబరిమలలో భక్తుల పెంపును పరిశీలిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.