ETV Bharat / bharat

'ఆర్టికల్ 370' ప్రత్యేక ప్రతిపత్తి కాదు : డోభాల్

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి కాదని... ప్రత్యేక వివక్ష అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కశ్మీర్ ప్రజలు అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అత్యధిక పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలను ఎత్తేశామని స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370 ప్రత్యేక వివక్ష మాత్రమే: డోభాల్
author img

By

Published : Sep 7, 2019, 3:47 PM IST

Updated : Sep 29, 2019, 6:49 PM IST

కశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు ఆర్టికల్‌ 370 రద్దును స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్. ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి కాదని... ప్రత్యేక వివక్ష అని పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందని.. ఇదే విషయాన్ని కశ్మీరీలు అర్థం చేసుకున్నారని తెలిపారు.

"ఆర్టికల్​ 370 ప్రత్యేక ప్రతిపత్తి కాదు. అది ప్రత్యేక వివక్ష. ఆర్టికల్ రద్దుతో భారతీయులతో సమానంగా కశ్మీరీలను నిలబెట్టాం."

-అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు

జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 199 పోలీసు స్టేషన్ల పరిధిలో కేవలం 10 చోట్ల మాత్రమే ఆంక్షలు ఉన్నాయని, వంద శాతం ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌ కనెక్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. 92.5 శాతం జమ్ముకశ్మీర్ భూభాగంలో ప్రస్తుతం ఆంక్షలను ఎత్తేశామన్నారు.

జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్‌ అశాంతిని సృష్టించాలని చూస్తోందని అజిత్‌ డోభాల్‌ విమర్శించారు. 230 మంది పాకిస్థాన్‌ ఉగ్రవాదులను గుర్తించామని వారిలో కొందరు భారత్‌లోకి చొరబడ్డారని.. వారిని అరెస్టు చేశామని తెలిపారు. దాయాది ఉగ్రమూకల నుంచి కశ్మీరీ ప్రజలను కాపాడతామని వ్యాఖ్యానించారు.

అభివృద్ధే కశ్మీరీల లక్ష్యం...

మంచి భవిష్యత్తును, ఆర్థిక అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను కశ్మీరీలు కోరుకుంటున్నారని ఉద్ఘాటించారు డోభాల్. కొంతమంది దుండగులు మాత్రమే ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కశ్మీర్​లో శాంతి భద్రతలను ఆ రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ బలగాలు పర్యవేక్షిస్తున్నాయని ఇందులో సైన్యానికి పాత్ర లేదని అన్నారు. ఉగ్రవాదులతో మాత్రమే సైన్యం పోరాడుతోందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'చంద్రయాన స్వప్నం నెరవేరడం ఖాయం'

Intro:मुंबई । भारताची महत्वाकांक्षी मोहीम असलेले चंद्रयान 2 काल मध्यरात्री चंद्राच्या पृष्ठभागावर उतरणार होते. त्याचा संपर्क तुटल्यामुळे नेमकं यानाचे ब्लेंडर चंद्रावर उतरले आहे की नाही याचा शोध लागत नाही. ही मोहीम अपयशी ठरली असे काही जण म्हणत आहेत. परंतु, आशा मात्र अजून जिवंत आहेत. यानाचा संपर्क तुटण्याआधी आपल्याला काही माहिती मिळाली आहे ती नक्कीच आपल्या कामाला येणार आहे. अजूनही संपर्क होऊ शकतो, पण तो कधी होईल हे मात्र सांगता येणार नाही. अपयश हीच यशाची पहिली पायरी असते असे नेहरू तारांगणचे संचालक शास्त्रज्ञ अरविंद परांजपे यांनी सांगितलेBody:
यानाचा संपर्क का तुटला याचा नेमकं काय कारण हे आपण सांगू शकत नाही. इस्रो मध्ये काम करणारे शास्त्रज्ञच आपल्याला सांगू शकतील. येत्या काही दिवसांमध्ये संपर्क करण्यात ते यशस्वीही होऊ शकतील. त्याचबरोबर यान चंद्राच्या पुष्ठभागावर उतरत असतांना त्याने आपल्याला अनेक प्रकारे डेटा पाठवलेला आहे. याचा अभ्यास करून कोणत्या कारणामुळे ही घटना घडली, याचा शोध लावण्यासाठी फायदा नक्कीच होणार आहे. आज किंवा उद्या कदाचित माहिती कळणार नाही आपल्याला काही दिवसांची वाट पहावी लागेल.

काही लोकांना वाटत असेल की ही मोहीम अयशस्वी झाली तर असं नाही म्हणता येणार अयशस्वी झाले शेवटच्या टप्प्यामध्ये आपण उतरू शकलो नाही. काही लोक असही म्हणतील तुमचे ध्येय होते चंद्रावरती उतरायचं. पण अपयश ही यशाची पहिली पायरी असते. मात्र याला आपण अपयश मानले नाही पाहिजे आपल्या काही चुका झाल्या असतील तर त्या दुरुस्त करून नक्कीच इस्रो यशस्वी होईल.

अजूनही संपर्क होऊ शकतो का नाही ते मला आत्ता सांगणे शक्य होणार नाही.
कदाचित होऊ शकेल कदाचित नाही हे इस्रोमध्ये शास्त्रज्ञ बसलेले सांगू शकतील. ते रेडीओच्या माध्यमातून संपर्क साधायचा प्रयत्न करत आहेत. आणि ते सुद्धा आपल्याला कळेल काय झाले होते पण थोडा वेळ लागणार आहे असेही परांजपे यांनी सांगितले.

नोट

यामध्ये मराठी, इंग्लिश, हिंदी असे तिन्ही भाषेत बाईट आहेत.
Conclusion:
Last Updated : Sep 29, 2019, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.