ETV Bharat / bharat

పాత కేసులు, కొత్త ఇంటి వేటతో ఫడణవీస్​కు చిక్కులు

author img

By

Published : Nov 29, 2019, 5:46 AM IST

Updated : Nov 29, 2019, 8:23 AM IST

ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగగానే దేవేంద్ర ఫడణవీస్​కు చిక్కులు మొదలయ్యాయి. పాత కేసుకు సంబంధించి నాగ్​పుర్​ స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు ముంబయిలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉండగా.. కొత్త ఇంటి వేటలో నిమగ్నమయ్యారు ఫడణవీస్.

MH-FADNAVIS-SUMMONS
MH-FADNAVIS-SUMMONS
పాత కేసులు, కొత్త ఇంటి వేటతో ఫడణవీస్​కు చిక్కులు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. పాత కేసులకు సంబంధించి నాగ్​పుర్ కోర్టు ఆదేశాలతో​ పోలీసులు సమన్లు జారీ చేశారు. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే ఈ సమన్లు జారీ కావటం గమనార్హం.

2014 ఎన్నికల నాటి అఫిడవిట్​లో తనపై పెండింగ్​లో ఉన్న రెండు క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని ఆయనపై న్యాయవాది సతీశ్ వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ విషయంలో ముంబై హైకోర్టులో ఫడణవీస్​కు ఊరట లభించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు సతీశ్.

సుప్రీం కోర్టు ఆదేశాలతో...

ముంబయి హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ వ్యాజ్యాన్ని పునఃపరిశీలనకు తీసుకోవాలని విచారణ కోర్టును 2019 అక్టోబర్​ 1న ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో తాజాగా సమన్లు జారీ చేసింది నాగ్​పుర్​ కోర్టు.

ఫడణవీస్​పై 1996లో మోసపూరిత నేరం, 1998లో ఫోర్జరీ కేసు నమోదయ్యాయి. ఈ వివరాలను ఆయన 2014 ప్రమాణ పత్రంలో పొందుపరచలేదు.

కొత్త ఇంటి వేటలో..

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత దక్షిణ ముంబయిలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు ఫడణవీస్​. ఆయన​ స్వస్థలం నాగ్​పుర్​. ఫడణవీస్ భార్య అమృత ముంబయిలోనే ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నారు. కుమార్తె కూడా అక్కడే చదువుతోంది. ఈ కారణాలతో ముంబయిలో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొత్త ఇంటి వేటలో ఉన్నారాయన.

ఇదీ చూడండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేనాని 'ఠాక్రే'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UNTV - AP CLIENTS ONLY
Athens - 28 November 2019
1. Commissioner of the United Nations High Commissioner for Refugees (UNHCR), Filippo Grandi speaking during news conference
2. Journalists during news conference
3. SOUNDBITE (English) Filippo Grandi, Commissioner of the United Nations High Commissioner for Refugees (UNHCR):
"I said it in parliament today, I want to repeat it now, there is a children emergency in this country. A children on the move emergency in this country that needs to be tackled."
4. Filippo Grandi speaking during news conference
5. SOUNDBITE (English) Filippo Grandi, Commissioner of the United Nations High Commissioner for Refugees (UNHCR):
"I went to Lesbos, as I said, and although the numbers are smaller than they were four years ago, during my first visit, I found the conditions in which people live extremely disturbing. Very inadequate access to basic services. A situation of generalised tension often resulting in violence, especially violence against minors. Violence with the communities themselves, but because of the situation, the most penalised are certainly women and children, and especially the high number of unaccompanied children."
6. Pan of journalists at news conference
STORYLINE:
The head of the United Nations Refugee Agency says Greece is facing a “children emergency,” as it struggles to cope with a high daily number of migrant arrivals.
Filippo Grandi, High Commissioner of the UNHCR, said Thursday minors we are at risk of labor and sexual exploitation at overcrowded camps on the Greek islands.
Grandi visited the island of Lesbos, the busiest crossing point for migrants entering Greece from nearby Turkey.
In Athens, he met with government officials to discuss Greece’s plans to overhaul the asylum and camp system for migrants and refugees.
The government is planning to move 20,000 asylum seekers from the islands to the mainland by the end of the year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 29, 2019, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.