ETV Bharat / bharat

ట్రంప్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్ - జైశంకర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్​ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేస్తానని చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్​లో పెనుదుమారం రేగింది. ప్రధాని మోదీ కశ్మీర్​ అంశంపై ట్రంప్ మధ్యవర్తిత్వం అర్థించారా? లేదా? అన్నది స్వయంగా వివరించాలని విపక్షాలు పట్టుబట్టాయి. మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చినా విపక్షాలు శాంతించలేదు. దీంతో రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది.

ట్రంప్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్
author img

By

Published : Jul 23, 2019, 1:12 PM IST

Updated : Jul 23, 2019, 5:07 PM IST

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై పెద్దల సభలో వివరణ ఇచ్చిన విదేశాంగమంత్రి జైశంకర్​, ప్రధాని కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్​ను కోరలేదని స్పష్టం చేశారు.

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​తో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... భారత్​, పాకిస్థాన్​లు కోరితే కశ్మీర్​ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ కశ్మీర్​ విషయంలో సాయం చేయమని ట్రంప్​ను ఏనాడూ కోరలేదు. ఈ విషయాన్ని సభకు స్పష్టం చేస్తున్నాను. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను భారత్​ ఎప్పుడైనా ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుంటుంది."-జైశంకర్​, భారత విదేశాంగమంత్రి

ట్రంప్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్

సొంత మంత్రిని నమ్మరా

మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చినా విపక్షాలు సంతృప్తి చెందలేదు. ఈ పరిణామంపై రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు​ అసహనం వ్యక్తం చేశారు. విదేశీ నేత చెప్పిన మాటలను విశ్వసిస్తున్న మీరు (విపక్షాలు)... సొంత మంత్రి (జైశంకర్) మాటలను నమ్మలేరా అని వ్యాఖ్యానించారు.

మోదీ స్వయంగా చెప్పాల్సిందే

వెంకయ్య అసహనాన్నీ విపక్షాలు పట్టించుకోలేదు. 'ప్రధానమంత్రి జవాబ్​ దో' అంటూ నినాదాలు చేశారు. దీంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాలు పట్టువీడకుండా నినాదాలు చేశాయి. తప్పనిపరిస్థితుల్లో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది.

లోక్​సభలోనూ రగడ

ఈ విషయంపై దిగువ సభలోనూ విపక్షాలు నిరసన చేపట్టాయి. స్పందించిన లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా​, ఇది దేశానికి సంబంధించిన అంశమని, దీనిని రాజకీయం చేయవద్దని కోరారు. దేశ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

విపక్ష సభ్యులు దేశ ప్రతిష్ఠ దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, పార్లమెంటరీ వ్యవహారల మంత్రి ప్రహ్లాద్​ జోషి అన్నారు. అయినా విపక్షాలు పట్టువీడలేదు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- నక్సల్​ మృతి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hong Kong, China - July 22, 2019 (TVB - No access Chinese mainland/Hong Kong/Taiwan)
1. Various of Hong Kong Special Administrative Region (HKSAR) Chief Executive Carrie Lam at press meeting, speaking
Hong Kong, China - July 21, 2019 (TVB - No access Chinese mainland/Hong Kong/Taiwan)
2. Insulting words painted on sign of Liaison Office of Central People's Government in HKSAR
3. Defiled national emblem
Hong Kong, China - July 22, 2019 (TVB - No access Chinese mainland/Hong Kong/Taiwan)
4. Various of Bernard Charnwut Chan, non-official member of Executive Council of HKSAR, meeting press, speaking
5. Raising of national flag in front of building of Liaison Office of Central People's Government in HKSAR
Hong Kong, China - July 22, 2019 (CCTV - No access Chinese mainland)
6. Various of national emblem, sign of Liaison Office of Central People's Government in HKSAR
Hong Kong, China - July 22, 2019 (TVB - No access Chinese mainland/Hong Kong/Taiwan)
7. Various of Wang Zhimin, director of Liaison Office of Central People's Government in HKSAR, meeting press, speaking
8. Various of national flag, national emblem, sign of Liaison Office of Central People's Government in HKSAR
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
9. Aerial shot of city scene
10. Chinese national flag (R), Hong Kong Special Administrative Region flag (L)
Hong Kong, China - July 1, 2019 (CCTV - No access Chinese mainland)
11. Chinese national flag, Hong Kong Special Administrative Region flag; sculpture of Golden Bauhinia
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
12. Various of Tian'anmen Rostrum, Chinese national flag, Tian'anmen Square
Hong Kong Special Administrative Region (HKSAR) Chief Executive Carrie Lam strongly condemned the violent acts of storming the Liaison Office of the Central People's Government in the HKSAR at a press meeting on Monday.
The HKSAR government will seriously follow up on and deal with the violent acts in accordance with the law, Lam said, adding that the HKSAR government must strongly condemn the series of violent acts that broke out after a parade ended on Sunday.
Noting that some radical demonstrators besieged and stormed the liaison office building, and defaced the national emblem, Lam said such acts blatantly challenged national sovereignty and touched the bottom line of the principle of "one country, two systems."
And they hurt the national sentiment and aroused indignation of people in the HKSAR, she added.
Lam also strongly condemned the violent acts which occurred in Yuen Long of Hong Kong's New Territories, saying that the HKSAR government will also spare no effort to investigate, follow up on and deal with them in accordance with the law.
Hong Kong is a society with the rule of law and will not tolerate any violent acts, she noted, saying violence is not a solution to any problem; violence will only breed more violence, and at the end of the day, the whole of Hong Kong and the people will suffer.
The chief executive called on people from all walks of life to uphold the rule of law and say no to violence.
Bernard Charnwut Chan, a non-official member of the Executive Council of the HKSAR, said on Monday that council members unanimously condemned the incident on Sunday evening and stressed that violence is definitely not the way to solve the problem, adding it is absolutely not acceptable that the demonstrators stormed the liaison office and defaced the national emblem.
The Liaison Office of the Central People's Government in the HKSAR will as always firmly fulfill its duties as empowered by the central government and support the HKSAR government in its effective administration in accordance with the law.
Wang Zhimin, director of the Liaison Office of the Central People's Government in the HKSAR, made the remarks when meeting the press on Monday.
He condemned in the strongest terms radical demonstrators' vicious acts of besieging the liaison office building and insulting the country on Sunday night, which constitute a blatant challenge to the authority of China's Constitution and the Basic Law of the HKSAR, the authority of the central government as well as the symbol of national sovereignty and security.
Some violent demonstrations over the past period of time in Hong Kong have gone beyond the scope of peaceful demonstrations, posing a blatant challenge to the bottom line of the rule of law in Hong Kong, said Wang.
He said that the acts of some radical demonstrators last night have not only seriously undermined the spirit of Hong Kong's rule of law and the fundamental welfare and interests of Hong Kong citizens, but also hurt the feelings of all Chinese people including over 7 million Hong Kong compatriots.
The liaison office believes that the HKSAR government, police and other law enforcement agencies will conduct thorough investigations and seriously punish offenders in accordance with law.
Noting that many Hong Kong citizens have expressed their worries and indignation over the recent chaotic situation in Hong Kong, Wang expressed the belief that all sectors of society in Hong Kong will absolutely disapprove of the continuation of such chaos.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jul 23, 2019, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.