కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన 21 రోజుల లాక్డౌన్ను పొడిగిస్తారనే వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది.
లాక్డౌన్పై ప్రచారమవుతున్న అవాస్తమైన వార్తలను క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కొట్టి పారేసినట్లు పోస్ట్ చేసింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.
మార్చి 25న ప్రారంభమైన లాక్డౌన్.... ఏప్రిల్ 14న ముగియాల్సి ఉంది.
-
Alert : There are rumours & media reports, claiming that the Government will extend the #Lockdown21 when it expires. The Cabinet Secretary has denied these reports, and stated that they are baseless#PIBFactCheck#lockdownindia #coronaupdatesindia #IndiaFightsCorona
— PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Alert : There are rumours & media reports, claiming that the Government will extend the #Lockdown21 when it expires. The Cabinet Secretary has denied these reports, and stated that they are baseless#PIBFactCheck#lockdownindia #coronaupdatesindia #IndiaFightsCorona
— PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) March 30, 2020Alert : There are rumours & media reports, claiming that the Government will extend the #Lockdown21 when it expires. The Cabinet Secretary has denied these reports, and stated that they are baseless#PIBFactCheck#lockdownindia #coronaupdatesindia #IndiaFightsCorona
— PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) March 30, 2020
ఇదీ చూడండి : తల్లి పాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా?