ETV Bharat / bharat

ఒడిశాలో నేడు విమానాలు బంద్​, 220 రైళ్ల రద్దు - ఒడిశా తీరం

తూర్పు తీర రాష్ట్రాలకు ఫొని తుపాను​ ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా ఒడిశా,​ బంగా​ల్​లో రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది. కోల్​కతా-చెన్నై రైల్వే మార్గంలోని సుమారు 220 రైళ్లను శనివారం వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలో సుమారు 11.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఒడిశాలో రేపు విమానాలు బంద్​, 220 రైళ్ల రద్దు
author img

By

Published : May 3, 2019, 12:01 AM IST

Updated : May 3, 2019, 10:01 AM IST

ఒడిశాలో నేడు విమానాలు బంద్​, 220 రైళ్ల రద్దు

ఫొని తుపాను పొంచి ఉన్న దృష్ట్యా ఒడిశా, బంగాల్​లలో నేడు, రేపు (ఈ నెల 3, 4 తేదీల్లో) రైల్వే, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది. గత రెండు దశాబ్దాల్లోనే ఇది అత్యంత ప్రమాదకరమైన తుపానుగా భావిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కోల్​కతా-చెన్నై రైల్వే మార్గంలోని సుమారు 220 రైళ్లు శనివారం వరకు నిలిచిపోనున్నాయి. మరోవైపు ఒడిశాలోని భువనేశ్వర్ విమానాశ్రయంలో శుక్రవారం అన్ని విమాన రాకపోకలు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన నియంత్రణ మండలి (డీజీసీఏ) ప్రకటించింది.

కోల్​కతా విమానాశ్రయం మూత

తుపాను వల్ల నేటి రాత్రి 9.30 గంటల నుంచి రేపటి సాయంత్రం 6 గంటల వరకు కోల్‌కతా విమానాశ్రయాన్ని మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు.

ఒడిశాలో తీరం దాటనున్న ఫొని

ఫొని తుపాను ఒడిశాలోని పూరికి దక్షిణాన ఉన్న గోపాల్​పూర్​-చాంద్​బలి మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో సుమారు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

10 వేల గ్రామాలపై ప్రభావం

సుమారు 10 వేల గ్రామాలు, 52 పట్టణాలపై ఫొని తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా సుమారు 11.5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 3.3 లక్షల మందిని జాతీయ విపత్తు నిర్వహణ దళం సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందస్తు, సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఫొని తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ్​ బంగ​, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని అధికారులు తెలియజేశారు.

ఇదీ చూడండి : ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే: సీబీఎస్​ఈ టాపర్​

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
++CLIENTS PLEASE NOTE: QUALITY AS INCOMING++
HOLLYWOOD WALK OF FAME
Los Angeles, 1 May 2019
1. Wide, push in of Lucy Liu receiving star on Hollywood Walk of Fame
2. UPSOUND (English) Demi Moore, actress:
"The better I got to know her I realized that she wasn't just a badass with brains, she was a badass with brains, a beautiful heart, with a deep loving soul and a damn good sense of humor."
3. Medium, pull out to wide of Drew Barrymore, Lucy Liu, Demi Moore and Cameron Diaz posing for photographers
4. UPSOUND (English) Lucy Liu, actress:
"I was lucky that trailblazers like Anna May Wong and Bruce Lee came before me. If my body of work somehow helped bridge the gap between stereotypical roles first given to Anna May and mainstream success today, I am thrilled to have been part of that process."
5. Medium of Lucy Liu posing for photographers
6. Tilt up from star to Barrymore, Diaz and Liu posing for photographers
7. UPSOUND (English) Lucy Liu, actress:
"My dream was just to find work as an actress. I was… I just wanted to act. I didn't see any difference between myself and the mainstream world I lived in, so I didn't think America would see one either. Well, that was a bit of a miscalculation. I heard so many more 'nos' than I heard 'yeses.' I'm lucky enough to have someone in my corner who does not take no for an answer: my manager of almost three decades Maryellen Mulcahy."
8. Wide of Liu posing with star
9. UPSOUND (English) Lucy Liu, actress:
"I truly feel humbled and privileged to be recognized for doing what I love with people I admire and for the best fans on Earth. This dream-fulfilling honor I am receiving today affirms that anyone who feels like an outsider can take her place among the stars. Thank you very much. I am so thrilled."
10. Wide of Barrymore, Liu, Moore and Diaz posing
STORYLINE:
'CHARLIE'S ANGELS' REUNITE AS LUCY LIU HONORED WITH HOLLYWOOD WALK OF FAME STAR
Cameron Diaz and Drew Barrymore were among the stars who turned out to see Lucy Liu honored with a star on the Hollywood Walk of Fame Wednesday (1 MAY 2019).
The actresses, who starred together in 2000's "Charlie's Angels" movie, celebrated together as Liu was awarded the 2,662nd star on the famous boulevard.
Liu's star was placed next to the star of Anna May Wong – the first Chinese American actress to grace Hollywood's film screens.
"I was lucky that trailblazers like Anna May Wong and Bruce Lee came before me," said Liu at the ceremony. "If my body of work somehow helped bridge the gap between stereotypical roles first given to Anna May and mainstream success today, I am thrilled to have been part of that process."
Demi Moore also paid tribute to Liu, describing her as "a badass with brains, a beautiful heart, with a deep loving soul and a damn good sense of humor."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 3, 2019, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.