ETV Bharat / bharat
నిర్భయ దోషులకు ఉరి శిక్ష మళ్లీ వాయిదా
నిర్భయ దోషుల 'ఉరి' స్టేపై దిల్లీ కోర్టులో వాదనలు
By
Published : Jan 31, 2020, 12:28 PM IST
| Updated : Feb 28, 2020, 3:42 PM IST
నిర్భయ దోషులకు ఉరి శిక్ష మళ్లీ వాయిదా
నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. శనివారం ఉదయం 6 గంటలకు నలుగురు దోషుల్ని ఉరి తీయకుండా దిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
దోషుల అభ్యర్థనతో...
నలుగురు దోషుల్ని శనివారం ఉదయం 6 గంటలకు ఉరితీయాలని జనవరి 17న డెత్ వారెంట్ జారీచేసింది దిల్లీ కోర్టు. ఇందుకు అనుగుణంగా దిల్లీ తిహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే శిక్ష అమలుపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నలుగురు దోషులు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలే ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యే వరకు ఉరిని వాయిదా వేయాలని కోరారు.
వాడీవేడి వాదనలు...
నిర్భయ దోషులు దాఖలు చేసిన వ్యాజ్యానికి వ్యతిరేకంగా వాదించారు తిహార్ జైలు అధికారులు. నలుగురిలో ఒకరి పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని.. మిగతా ముగ్గురినీ ఉరి తీయొచ్చని తెలిపారు. అయితే జైలు అధికారుల వాదనలను దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఖండించారు. నలుగురిలో ఒక్కరి వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయకూడదన్న నిబంధన ఉందని తెలిపారు.
వాదనలు విన్న దిల్లీ కోర్టు.... ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది.
నిర్భయ దోషులకు ఉరి మళ్లీ వాయిదా
నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. శనివారం ఉదయం 6గంటలకు శిక్ష అమలు చేయకుండా దిల్లీ కోర్టు స్టే ఇచ్చింది.
నిర్భయ దోషులకు ఉరి శిక్షపై కాసేపట్లో స్పష్టత
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై యావత్ భారతావని ఎదురుచూస్తోంది. అయితే.. తమ ఉరి శిక్షపై స్టే విధించాలని దోషులు దాఖలు చేసిన వ్యాజ్యంపై మరికాసేపట్లో తీర్పును వెలువరించనుంది దిల్లీ న్యాయస్థానం. ఏ క్షణమైనా నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
నిర్భయ కేసు దోషి పవన్ గుప్తాకు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ మిగిలింది. నేరం చేసిన సమయంలో తాను మైనర్‌ను అన్న వాదనను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది.
దోషుల తరఫున న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే ఒక దోషి పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని.. మిగతా ముగ్గురిని ఉరి తీయొచ్చని తిహార్ జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో దిల్లీ కోర్టు తీర్పుపై అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రేపు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారా లేదా అనేది కాసేపట్లోనే తేలనుంది.
తమ ఉరిశిక్షపై స్టే విధించాలంటూ నిర్భయ దోషులు దాఖలు చేసిన వాజ్యంపై తీర్పును వాయిదా వేసింది దిల్లీ కోర్టు. అటు తిహార్ జైలు అధికారులు, ఇటు దోషుల తరఫు న్యాయవాది వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే తీర్పును ఈ రోజే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
ముగ్గురినీ తీసేద్దాం.. అలా ఎలా?

రేపు కార్యరూపం దాల్చనున్న ఉరిపై స్టే విధించాలంటూ.. నిర్భయ దోషులైన పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్‌లు కోర్టును ఆశ్రయించారు.
నిర్భయ దోషుల పిటిషన్‌పై దిల్లీ కోర్టు తీర్పు వాయిదా
నిర్భయ దోషుల ఉరిపై స్టే విధించాలన్న కేసులో దిల్లీ కోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే ఈ రోజే వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.
తిహార్ జైలు అధికారులకు దిల్లీ కోర్టు నోటీసులు
నిర్భయ దోషుల పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తీహార్ అధికారులకు నోటీసులు జారీ చేసింది దిల్లీ కోర్టు. అయితే శిక్షను ఆలస్యం చేసేందుకే దోషులు ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని, చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు ఆరోపించారు.
నిర్భయ దోషులకు ఉరి శిక్ష మళ్లీ వాయిదా
నిర్భయ కేసులో ఉరి అమలుపై స్టే విధించాలని దాఖలు చేసిన దోషుల పిటిషన్‌పై దిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై కోర్టులో తమ వాదనలు సమర్పించారు తిహార్ జైలు అధికారులు. కేవలం ఒక దోషి క్షమాభిక్ష మాత్రమే పెండింగ్‌లో ఉందని.. మిగతా వారికి శిక్ష అమలు చేసేందుకు అనుమతించాలని కోరింది.
అయితే తిహార్ జైలు అధికారుల వాదనలు తోసిపుచ్చారు దోషుల తరఫు న్యాయవాది. ఒకరి పిటిషన్ పెండింగ్‌లో ఉండగా మిగతా వారికి ఉరి శిక్ష అమలు చేయలేరని నియమాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై వాదనలను నిరవధిక వాయిదా వేయాలని కోరారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
1. Backers of Pete Buttigieg's campaign chant and hold up signs in support of the Democratic presidential candidate at the Drake University Mock Caucus
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
2. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"Monday, Iowa kicks off its caucus process. It is the first step of a multi-step process."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
3. Attendees arrive at the site of the Drake mock caucus event
4. UPSOUND (English) Evi Steyer, daughter of Democratic presidential candidate Tom Steyer, urges mock caucus-goers to support her father: "You need to be in Tom Steyer's corner on caucus night. Thank you so much, you guys, and I hope you join me over there."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
5. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"You've got to convince your neighbors, your precinct members, why your candidate is the best. You've got to form your group."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
6. Drake student Runal A. Patel welcomes attendees to the mock caucus
7. SOUNDBITE (English) Runal A. Patel, Drake University Student:
"I do like that it (the caucus) allows people to come together and engage with others in a civil manner and debate the issues of the day."
8. A supporter makes the case for Democratic presidential candidate Elizabeth Warren
9. Supporters of Democratic candidate Bernie Sanders wave signs and chant the Vermont senator's name
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
10. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"We'll allow a spokesman for each campaign to have a minute to make their case. And then when we start for our first alignment, they pretty much will kind of designate corners of the room are groups."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
11. A mock caucus attendee fills out a preference card on top of an Andrew Yang campaign sign
12. Two mock caucus-goers have a discussion
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
13. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"There's a half-an-hour at least for that first alignment for people to try to convince each other. They're talking amongst each other to get into their groups."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
14. Various of mock caucus attendees holding their arms aloft to be counted during the first alignment
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
15. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"After the first hour, we count heads, figure out who's viable, who's not. And then we'll do another half-hour for all the non-viables to try to form another viable group."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
16. A form shows the vote totals following the first alignment
17. Drake student Tanner Halleran announces that only Buttigieg and Warren are viable candidates following the first alignment
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
18. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"This year, you only have two opportunities to lock in your viable candidate. In the past, there's been multiple realignment attempts."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
19. Patel offers preference cards to mock caucus-goers
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
20. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"Preference card, it's new this time. It's a way to help us audit after the fact, so we can make sure everything is going the way it was."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
21. Various of preference cards being filled out
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
22. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"I don't anticipate too much confusion from the new procedures."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
23. Attendees stream into the venue for the mock caucus
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Clinton, Iowa – 28 January 2020
24. SOUNDBITE (English) Drew Kelley, Iowa Caucus Precinct Chair:
"The chairs will be able to do the caucus math, and we'll know how many delegates that precinct is doing per candidate. But it won't be until the end of the night that we know how all the precincts in the communities in the state did in general."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Muscatine, Iowa – 28 January 2020
25. Kim Dieckman and others chat ahead of a campaign stop by Democratic presidential candidate Joe Biden
26. SOUNDBITE (English) Kim Dieckman, Iowa Caucus-goer:
"For us, it works. It's worked for years. It may not work in New York City, where people are in a hurry to get in and get out and go. We're more laid back. We're not particularly in a rush."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Des Moines, Iowa – 27 January 2020
27. Wide look at the mock caucus
STORYLINE:
The Iowa caucuses are never simple. Voters spend hours in high school gymnasiums or public libraries, starting their night by declaring support for their preferred US presidential candidate.
That's followed by a feverish round of lobbying in which supporters of eliminated candidates are pressed to make a new pick by the evening's end.
Caucuses are different from primaries. In a primary, voters go to the polls, cast their ballots and leave. At a caucus, voters gather at local precincts and declare support for their chosen candidate.
"I do like that it allows people to come together and engage with others in a civil manner and debate the issues of the day," Runal A. Patel, a Drake University student, said during a recent mock caucus event held on the school's campus in Des Moines.
In Iowa, voters arriving at their caucus site on Monday will fill out a card that lists their first choice.
"Preference card, it's new this time. It's a way to help us audit after the fact, so we can make sure everything is going the way it was," said Drew Kelley, a 37-year-old engineer from Clinton, Iowa.
Kelley served as a precinct captain for the Bernie Sanders campaign in 2016. This time, around he's a precinct chair.
The initial results will be tabulated and will determine the results of the "first alignment."
But that's not the end of the night.
Caucus-goers whose first-choice candidate fails to get at least 15% of the vote can switch their support to a different candidate. The threshold can be higher at some precincts. If voters don't choose another candidate, their vote won't count in the final alignment. They can choose "uncommitted," but that choice only gets reported if it, too, gets at least 15% of the vote.
The results of this stage will be tabulated to determine the caucuses' "final alignment." Only candidates who receive at least 15% of the vote at that precinct - the so-called viable candidates - will be counted in the final alignment. Non-viable candidates get zero votes in the final alignment.
"This year, you only have two opportunities to lock in your viable candidate. In the past, there's been multiple realignment attempts," Kelley said.
There's one more step.
The final alignment votes are then used to calculate the number of state convention delegates awarded to each candidate. The party calls these state delegate equivalents, because they represent the number of delegates each candidate will have at the party's state convention in June. That, in turn, determines how many national convention delegates each candidate receives.
Iowa will award 41 pledged delegates to the Democratic National Convention, based on the results of the party caucuses.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 3:42 PM IST