ETV Bharat / bharat

నిర్భయ దోషి 'మైనర్​' పిటిషన్​ కొట్టివేత- ఉరే తరువాయి - నిర్భయ దోషి పవన్​ గుప్తా

నిర్భయ దోషి పవన్​ గుప్తా దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఘటన సమయంలో తాను మైనర్​ అంటూ దోషి వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ అంశంపై దిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫలితంగా ఫిబ్రవరి 1న నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలుకానుంది.

Nirbhaya case: SC rejects death row convict's plea claiming juvenility
నిర్భయ దోషి 'మైనర్​' పిటిషన్​ కొట్టివేత- ఉరే తరువాయి
author img

By

Published : Jan 20, 2020, 4:42 PM IST

Updated : Feb 17, 2020, 5:52 PM IST

నిర్భయ దోషి 'మైనర్​' పిటిషన్​ కొట్టివేత- ఉరే తరువాయి

నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్​ అంటూ దోషి పనన్​ గుప్తా దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై దిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని జస్టిస్​ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఫలితంగా పవన్​​తో పాటు మరో ముగ్గురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలుకానుంది.

2012 డిసెంబర్​లో నేరం జరిగిన సమయంలో పవన్​ గుప్తా వయస్సు 17 ఏళ్ల ఒక నెల 20 రోజులని వాదించారు అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్​. ఇదే విషయంపై దిల్లీ హైకోర్టు, ట్రయల్​ కోర్టును ఆశ్రయించినా... అతడి పిటిషన్​ను పొరపాటున కొట్టివేసిందని నివేదించారు. ఈ కేసులో అతడ్ని మైనర్​గానే పరిగణించి, శిక్ష విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.

దిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్త. ప్రతీ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దోషి మైనర్​ కాదని తేల్చినట్టు తెలిపారు. ఘటన సమయంలో పవన్​ వయస్సు 19 అని.. ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని తెలిపారు. ఇప్పుడు తీర్పును మారిస్తే న్యాయాన్ని అవహేళన చేసినట్టేనని స్పష్టం చేశారు.

జడ్జి అసహనం...

దోషి తరఫు న్యాయవాది వాదనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ అసహనం వ్యక్తం చేశారు. మైనర్ వాదనకు సంబంధించి 2018 జులై 9న పవన్ పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఏదో కొత్త సమాచారంతో వచ్చి, పిటిషన్​ను విచారించమంటే ఎలా అని ప్రశ్నించారు. చివరకు పిటిషన్​ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ జరిగింది...

2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్​​ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది.

ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని దిల్లీకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఒక దోషి రాష్ట్రపతికి క్షమాభిక్షకు అర్జీ పెట్టుకోవడం వల్ల ఉరి ఆలస్యమైంది. చివరికి నలుగురిని ఫిబ్రవరి 1న ఉరి తీయనున్నారు.

ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'

RESTRICTION SUMMARY: MUST CREDIT TARA CHEYNE
SHOTLIST:
VALIDATED UGC - MUST CREDIT TARA CHEYNE
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Tara Cheyne
++Mandatory on-screen credit to Tara Cheyne
Canberra - 20 January 2020
1. Continuous shot through window of hail falling outside, hail stones coming in through dog door
2. Various of hail stones on ground, hand sifting though it
3. Hail stones being brushed away
4. Various of patio area showing hailstones and heavy rain falling
5. Various shots from inside of hail storm battering windows
STORYLINE:
A powerful hail storm rained down on the Australian capital, Canberra, on Monday.
Amateur video showed hail stones the size of golf balls pounding a residential neighbourhood.
The woman who filmed the video can be heard exclaiming in astonishment, saying she'd never seen such a thing in her life.
The hail storm - at the height of Australia's summer - was the latest extraordinary weather event to strike the country following devastating wildfires and flash floods.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.