ETV Bharat / bharat

స్త్రీలపై మతపరమైన వివక్షపై సుప్రీం పరిశీలన - లింగ వివక్ష

సుప్రీంకోర్టు ఇవాళ.. కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతాలలో, మత ప్రదేశాల్లో మహిళలపై ఉన్న వివక్షకు సంబంధించిన విషయాలను క్రోడీకరించనుంది. ముఖ్యంగా మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, దావూది బోహ్రా ముస్లిం వర్గంలో మహిళలకు సున్తీ చేయించడం, ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ స్త్రీలు పవిత్ర అగియారీలో ప్రవేశించకుండా నిషేధించడం వంటి విషయాలను పరిశీలిస్తుంది.

Nine-judge SC bench to frame issues related to discrimination against women in religions on Monday
స్త్రీలపై మతపరమైన వివక్ష అంశాలను క్రోడీకరించనున్న సుప్రీం
author img

By

Published : Feb 3, 2020, 5:48 AM IST

Updated : Feb 28, 2020, 11:13 PM IST

కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతాలలో, మత ప్రదేశాల్లో మహిళలపై ఉన్న వివక్షకు సంబంధించిన విషయాలను సుప్రీంకోర్టు ఇవాళ క్రోడీకరించనుంది.

తొమ్మిది మంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనున్న అంశాలు:

  • శబరిమల అయ్యప్ప ఆలయంలో యుక్తవయస్సు మహిళలకు ప్రవేశార్హత లేకపోవడం.
  • మసీదుల్లోకి ముస్లిం మహిళలకు ప్రవేశార్హత లేకపోవడం.
  • దావూది బోహ్రా ముస్లింల్లో మహిళలకు సున్తీ చేయించడం.
  • ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ స్త్రీలకు పవిత్ర అగియారీలో ప్రవేశించకుండా నిషేధించడం.

రాజ్యాంగ ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డేతో సహా జస్టిస్ ఆర్​ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్​, జస్టిస్​ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎమ్ఎమ్ సంతానగౌండర్​, జస్టిస్​ ఎస్​ఏ నజీర్​, జస్టిస్​ ఆర్​ సుభాష్​ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్​, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.

కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతాలలో, మత ప్రదేశాల్లో మహిళలపై ఉన్న వివక్షకు సంబంధించిన విషయాలపై ఈ ధర్మాసనం విచారణ చేయనుంది.

ఇందుకోసం న్యాయవాదులందరూ శబరిమల, ఇతర అంశాలపై ఎలా వాదించాలనే విషయమై చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని సుప్రీం సూచించింది. దీని కోసం మూడువారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. తాజాగా దీనిపై విచారణ సందర్భంగా పదిరోజుల్లోగా వాదనలు ముగించాలని విస్తృత ధర్మాసనానికి సూచించింది.

ఇదీ చూడండి: కరోనాతో యుద్ధంలోనూ చైనా 'శక్తి' భేష్​!

ZCZC
PRI GEN NAT
.BHOPAL BOM11
MP-AIRPORT-LD INTRUDER
Intruder sneaks into Bhopal airport, caught on apron area:CISF
         (EDS: Adding details)
         Bhopal, Feb 2 (PTI) In a major security breach, a
25-year-old man on Sunday evening sneaked into the Madhya
Pradesh government's hangar inter-connected to the Raja Bhoj
airport here and "damaged" a parked helicopter before running
towards the apron area where a flight was taxiing for take-
off, a senior CISF officer said.
         He was overpowered at the apron area by personnel of
the Central Industrial Security Force (CISF).
         Due to the incident, a Udaipur-bound flight with 46
passengers on board got delayed by one hour at around 8 pm,
CISF Deputy Commandant Virendra Singh told PTI.
         The intruder was identified as Yogesh Tripathi, a
resident of Bhopal.
         He was handed over to the local police.
         Singh said Tripathi appeared mentally unwell, as he
shouted slogans like "I want to serve the nation, "I am a
commando trying my skill".
         The state hangar is guarded by the Madhya Pradesh
police while the airport by the CISF.
         "The intruder was overpowered by CISF personnel within
seconds when he ran towards the airport's apron, before he
could enter the runway," he added.
         He said Tripathi "damaged the chopper with his hands".
PTI LALIAS
NSK
NSK
02022250
NNNN
Last Updated : Feb 28, 2020, 11:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.