ETV Bharat / bharat

కరోనా వల్ల ఫోన్​లోనే నిఖా కుబుల్​ హోగయా!

కరోనా కారణంగా మహారాష్ట్రలో మరో వీడియో కాలింగ్​ పెళ్లి ఘనంగా జరిగింది. తక్కువ ఖర్చుతో ఫోన్​లోనే నిఖా కుబుల్​ అనేశారు నవదంపతులు.

Nikah' of a couple was performed through video call in Aurangabad yesterday amid lockdown due to #Coronavirus pandemic
కరోనా వల్ల ఫోన్​లోనే నిఖా కుబుల్​ హోగయా!
author img

By

Published : Apr 4, 2020, 10:15 AM IST

Updated : Apr 4, 2020, 12:51 PM IST

కరోనా వల్ల ఫోన్​లోనే నిఖా కుబుల్​ హోగయా!

కరోనా వైరస్​ శుభకార్యాలకు ఆటంకంగా మారింది. కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. మరికొందరేమో ఏనాడో నిశ్చయమైన వివాహాన్ని వాయిదా వేయడం ఇష్టం లేక.. సాంకేతికతను వినియోగించుకుని కల్యాణం జరిపించేస్తున్నారు. కొవిడ్​-19 కారణంగా మహారాష్ట్ర ఔరంగాబాద్​లో వీడియో కాల్​లోనే నిఖా జరిగిపోయింది.

"ఆరు నెలల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. అందుకే ఇరు కుటుంబాలు ఈ పెళ్లిని ఎలాగోలా జరిపించాలని నిర్ణయించుకున్నారు. దేశంలో లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తరం టెక్నాలజీని ఉపయోగించి.. వీడియోల్​​ ద్వారా వివాహం జరిపించాం. ఇలా కనుక జరగకపోయి ఉంటే... పెళ్లి పేరిట వేలాదిమంది గుమిగూడాల్సివచ్చేది. అందుకే, పెళ్లికొడుకు బరాత్ అక్కడికి వెళ్లలేదు. ఫోన్​ సాయంతోనే నిఖా కుబుల్​ అనిపించేశాము. అల్లా దయవల్ల ఎలాంటి ఖర్చు లేకుండా నిఖా జరిగిపోయింది. కాకపోతే, మహమ్మారి కారణంగా బంధువులంతా ఒకరిని ఒకరు కలుసుకోలేకపోయారు."

-పెళ్లి కుమారుడి బంధువు

ఇదీ చదవండి:ఇంటి నుంచి బయటకు వచ్చాడని తండ్రిపైనే కేసు!

Last Updated : Apr 4, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.