ETV Bharat / bharat

నేడు భారత్​కు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స - శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటాబయ రాజకప్స భారత్​లో

శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈ రోజు భారత్​కు రానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో రాజపక్స చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ వెల్లడించారు.

lanka visit
నేడు భారత్​ పర్యటనకి గొటాబయ రాజకప్స
author img

By

Published : Nov 28, 2019, 7:55 AM IST

Updated : Nov 28, 2019, 11:32 AM IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు భారత్​కు రానున్నారు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్​లో పర్యటించనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్​లో రాజపక్స గౌరవార్థం సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజున మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ కానున్నట్లు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ వెల్లడించారు.

మోదీతో కలిసి ఇరు దేశాల మధ్య అభివృద్ధి, శాంతి, భద్రత వంటి అంశాలు మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరగనున్నాయి. లంక ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం నాడు ప్రధాని మోదీ స్వయంగా రాజపక్సకు ఫోన్​ ద్వారా భారత ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు. రాజపక్స నాయకత్వంలో లంకలో శాంతి భద్రతలు మెరుగుపడాలని ఆకాంక్షించారు మోదీ.

రాజపక్స నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే ఆయనకు తొలి అధికారిక విదేశీ పర్యటన.

ఇదీ చూడండి : 'దేశంలో ఆర్థిక మాంద్యం లేదు.. ఉండబోదు'

SNTV Digital Daily Planning Update, 1830 GMT
Wednesday 27th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Post-match reaction following matchday five of the UEFA Champions League group stage.
Liverpool v Napoli. Expect at 2330.
Barcelona v Borussia Dortmund. Expect at 2330.
Slavia Prague v Inter Milan. Expect at 0030.
Valencia v Chelsea. Expect at 2330.
SOCCER: Eintracht Frankfurt talk and train before Arsenal clash in UEL. Expect at 2100.
DOPING: Further reaction from Russian officials after WADA ban recommendation. Already moved.
VIRAL (SOCCER): Awkward! Enrique mistakenly says Moreno will stay on as fitness coach. Already moved.
SOCCER: Klinsmann presented as new Hertha Berlin coach. Already moved.
SOCCER: Klinsmann presented as new Hertha Berlin coach. Already moved.
SOCCER: FILE - Klinsmann named as new Hertha Berlin coach. Already moved.
SOCCER: FILE - Joao Felix wins Golden Boy award for best under-21 player in Europe. Already moved.
SOCCER: Zidane hails 'amazing' Hazard but admits injury severity is unclear. Already moved.
SOCCER: Lionel Messi reflects on his footballing journey. Already moved.
SOCCER: 'We couldn't get any worse.' Dele Alli reveals Mourinho's half time message. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Thursday 28th November 2019.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Post-match reaction following matchday five of the UEFA Europa League group stage. NM OK (ls)
Astana v Manchester United
Arsenal v Eintracht Frankfurt
SOCCER: Preview of UAE v Iraq  in Gulf Cup in Doha.
SOCCER: FC Barcelona players attend the launch of a new documentary series, Matchday - Inside FC Barcelona.
GOLF: First round action from the European Tour, Alfred Dunhill Championship.
FORMULA 1: Drivers preview the United Arab Emirates Grand Prix in Abu Dhabi, United Arb Emirates.
BASKETBALL: Highlights from round eleven of the Euroleague.
Fenerbahce v Khimki
Crvena Zvezda v Valencia Basket
Alba Berlin v Zalgiris
Maccabi Tel Aviv V ASVEL
Panathinaikos v Baskonia
RUGBY: Eddie Jones chats to SNTV as he launches his book, My Life and Rugby.
GAMES: 2019 Southeast Asian Games from the Philippines - including soccer matches:
Vietnam v Laos
Brunei v Thailand
Indonesia v Singapore
GAMES: Mascot unveiled as hosts Sanya, China mark one year countdown to 2020 Asian Beach Games.
\
Last Updated : Nov 28, 2019, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.